1. Top Headlines Today: హాట్ హాట్‌గా ఏపీ బడ్జెట్ సమావేశాలు- ఎన్నికల తరువాత తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్

    AP Telangana Latest News 06 February 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More

  2. OnePlus 12R: భారత్‌లో OnePlus 12R అమ్మకాలు షురూ, కొత్త ఫోనుపై బోలెడు ఆఫర్లు

    దేశీ మార్కెట్లో OnePlus 12R సేల్ మొదలయ్యింది. ప్రీ ఆర్డర్ చేసిన వారికి కొత్త ఫోన్లను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత? ఏ ఆఫర్లు అందిస్తోంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  3. Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More

  4. TS EAMCET 2024: తెలంగాణ ఈఏపీసెట్‌-2024 షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!

    Telangana EAMCET 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్ షెడ్యూలు విడుదలైంది. Read More

  5. Sandeep Reddy Vanga: ‘మీర్జాపూర్’ తీసేప్పుడు నీ కొడుక్కి ఇలాగే చెప్తే బాగుండేది - జావేద్ అక్తర్‌కు సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్

    ‘యానిమల్’ మూవీపై తీవ్ర విమర్శలు చేసిన రచయిత జావేద్ అక్తర్‌కు దర్శకుడు సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన కొడుకు ‘మీర్జాపూర్’ సిరీస్ ను తీసినప్పుడు ఇలాగే చెప్తే బాగుండేదన్నారు. Read More

  6. Lal Salaam Trailer: మొయిద్దీన్ భాయ్‌గా ర‌జనీకాంత్‌, పవర్ ఫుల్ యాక్టింగ్‌తో అదరగొట్టిన సూపర్ స్టార్

    Lal Salaam: రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘లాల్ సలామ్‘. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. మొయిద్దీన్ భాయ్ గా రజనీకాంత్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. Read More

  7. Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్‌ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు

    FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More

  8. Davis Cup 2024: పాక్‌ గడ్డపై భారత్‌ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు

    India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More

  9. Monkey Fever Symptoms : వామ్మో.. మంకీ ఫీవర్, కర్ణాటకను వణికిస్తున్న ఈ భయానక వైరస్ లక్షణాలు ఇవే

    Monkey Fever Symptoms : మంకీ ఫీవర్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? మంకీ ఫీవర్ సోకిందని ఎలా నిర్దారిస్తారు? ఎలాంటి చికిత్స తీసుకోవాలి?పూర్తి వివరాలు తెలుసుకుందాం. Read More

  10. Latest Gold-Silver Prices Today: భారీగా తగ్గిన గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More