1. BJP MPs Resign: ఒకేసారి 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా, కారణం ఏంటంటే!

    10 BJP MPs resign from Lok Sabha: బీజేపీకి చెందిన 10 మంది ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ కు రాజీనామా లేఖ సమర్పించారు. Read More

  2. WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!

    WhatsApp Upcoming Feature: వాట్సాప్ త్వరలో ఐఫోన్లలో ఫైల్ షేరింగ్‌ను సులభతరం చేసే ఫీచర్‌ను తీసుకురానుంది. Read More

  3. Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!

    Elon Musk About X: ఎక్స్/ట్విట్టర్ కంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువ అని ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు. Read More

  4. CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

    తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ఈ ఏడాది సగం కూడా నిండలేదు. ఎంఏ , ఎంకాం, ఎంఎస్సీ కోర్సుల్లో సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి.అయినా గతేడాది కంటే ఈసారి 1,363 సీట్లు అధికంగా భర్తీ కావడం గమనార్హం.  Read More

  5. Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

    Venu Swamy On Prabhas: ప్రభాస్ పెళ్లి గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జన్మలో ఆయనకు పెళ్లి కాదని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read More

  6. Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

    సిల్వర్ స్క్రీన్ మీద నటనతో మాత్రమే కాదు... మైదానంలో ఆటతోనూ అరవింద్ కృష్ణ పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన బాస్కెట్ బాల్ ప్లేయర్. లేటెస్టుగా ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్‌లో పాల్గొన్నారు. Read More

  7. PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!

    PV Sindhu: ఓ ఇంటర్వ్యూ లో లవ్ లైఫ్, రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నలకు సింధు సరదాగా  సమాధానమిచ్చింది.  తను సింగిల్ అని,  ప్రస్తుతం  బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. Read More

  8. Men's Junior Hockey World Cup: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ , నేడే యువ భారత్‌ తొలి మ్యాచ్‌

    FIH Hockey Men's Junior World Cup 2023: మలేషియా వేదికగా జూనియర్‌ పురుషుల అండర్‌ 21 హాకీ ప్రపంచకప్‌నకు సర్వం సిద్దమైంది. Read More

  9. Indonesia Mosquitoes : దోమలను పెంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయం - ప్రజా వ్యతిరేకతతో ఆగిన ప్లాన్

    Dengue Mosquitoes: డెంగ్యూ వ్యాపింప చేసే దోమల్లో వైరస్ ను నాశనం చేసే కొత్తరకం దోమలను ఇండోనేషియా ల్యాబ్ లలో తయారు చేస్తున్నారట. అసలు ఈ మంచి దోమల కథకమామిషు ఏమిటో చూద్దాం. Read More

  10. Adani Stocks: మూడో రోజూ రఫ్ఫాడిస్తున్న అదానీ స్టాక్స్‌ - 10లో 9 షేర్లకు గ్రీన్‌ టిక్‌, మిగిలిన ఆ ఒక్కటి ఏది?

    అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.3.43 లక్షల కోట్లకు చేరుకుంది, గ్రూప్‌ స్టాక్స్‌లో దీనిదే టాప్‌ ప్లేస్‌. Read More