1. మోదీ చాలా తెలివైన వ్యక్తి, ఆయన వల్లే భారత్‌ దూసుకుపోతోంది - పుతిన్ ప్రశంసలు

    Putin Praises Modi: ప్రధాని మోదీ చాలా తెలివైన వ్యక్తి పుతిన్ ప్రశంసలు కురిపించారు. Read More

  2. DALL-E 3 ఇకపై ఫ్రీ, Bing Chatలో అదిరిపోయే ఇమేజెస్ కోసం మీరూ ట్రై చేయండి

    ఇమేజ్ క్రియేటర్స్ కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. DALL-E 3 ఇకపై Bing Chatలో ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది. Read More

  3. Gmail Protection: స్పామ్ ఈ-మెయిల్స్‌కు ఇక చెక్, గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్

    స్పామ్ ఈ-మెయిల్స్‌ తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సంబంధం లేని మెయిల్స్ ఇన్ బాక్స్ నిండా వచ్చి పడుతుంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. Read More

  4. Skill Developrment: ఉన్నత విద్యలో కొత్త అధ్యాయం, నైపుణ్య విద్యకు శ్రీకారం

    తెలంగాణలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు చదువుతోపాటే ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు కల్పించే దిశగా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు 'సెక్టార్‌ స్కిల్స్‌' కోర్సుల్లో శిక్షణకు నడుం బిగించింది. Read More

  5. Actor vishal: నటుడు విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు, సెన్సార్ బోర్డు అధికారులు సహా పలువురిపై నేరాభియోగాలు

    కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ ఆరోపణలపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు అధికారులతో పాటు పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేసింది. Read More

  6. Saindhav Movie: సంక్రాంతి బరిలో ‘సైంధవ్’, ఈసారి విక్టరీ వెంకటేష్ లెక్క మారిపోయేనా?

    వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సైంధవ్'. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. Read More

  7. Asian Games 2023: స్వర్ణాల పంట! స్క్వాష్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన దీపిక, హరీందర్‌ జోడీ

    Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రీడాకారులు వరుసపెట్టి పతకాలు సాధిస్తున్నారు. Read More

  8. Asian Games Controversy: భారత అథ్లెట్లపై చైనా కుట్రలు! నీరజ్‌, జీనా, జ్యోతి, అన్నుకు అన్యాయం

    Asian Games Controversy: ఆసియా క్రీడల్లో భారత్‌కు అన్యాయం జరుగుతోందా? టీమ్‌ఇండియా అథ్లెట్లను టార్గెట్‌ చేశారా? ఉద్దేశపూర్వకంగా చైనా అధికారులు కుట్రలు చేస్తున్నారా? Read More

  9. Chikki: చిక్కుడు గింజలతో చిక్కీ చేసి చూడండి, ఆరోగ్యానికి ఆరోగ్యం - పైగా ఎంతో రుచి

    చిక్కుడు గింజలతో చేసే చిక్కీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. Read More

  10. Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.12వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు గురువారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. Read More