1. Gujarat Exit Poll 2022: గుజరాత్‌ మళ్లీ బీజేపీ ఖాతాలోకే! ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాషాయానిదే హవా

    Gujarat Exit Poll 2022: గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. Read More

  2. Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

    బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More

  3. WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More

  4. IIT Placements: 'ఐఐటీ'ల్లో కొలువుల కోలాహలం, రికార్డు స్థాయిలో నియామకాలు, రూ.కోట్లలో వేతన ప్యాకేజీలు!

    దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో కొలువుల కోలాహలం మొదలైంది. మొదటి విడతగా డిసెంబరు 1న ప్లేస్‌‌మెంట్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 15 వరకు కొనసాగనున్నాయి. Read More

  5. Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

    కరోనా తర్వాత చతికిలబడిన తెలుగు సినిమా పరిశ్రమ.. 2022లో మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఈ ఏడాది చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో హిట్స్ కంటే ఫ్లాప్స్, డిజాస్టర్లే ఎక్కువగా ఉన్నాయి. Read More

  6. NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

    సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా #SDT15 గ్లింప్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. Read More

  7. Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!

    వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More

  8. National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022-  విజేతల జాబితా ఇదే

    National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More

  9. Guava Leaves: ఓ మై గాడ్, జామ ఆకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? ఎలా తీసుకుంటే మేలు?

    జామ కాయలే కాదు దాని చెట్టు ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి. Read More

  10. Gold Overdraft Loan: గోల్డ్ ఓవర్‌ డ్రాఫ్ట్ లోన్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి

    ఈ లోన్‌ను మీరు రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, సాధారణ గోల్డ్ లోన్. రెండోది గోల్డ్ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. Read More