1. Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ - ఎందుకు ? ఏమిటి ? ఎలా?

    హిమాలయాల్లో లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ బైక్ జర్నీ చేశారు నారా బ్రహ్మణి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More

  3. Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

    మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న Samsung Galaxy S23 సిరీస్ లాంచింగ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ అంతా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2- పవర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Read More

  4. సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

    జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ఉన్న ఒక్కో నెలకు ఒక్కో హిస్టరీ ఉంది. నెలలకు రోమన్‌ దేవతలు, చక్రవర్తులు, గొప్ప వ్యక్తులు, ప్రత్యేక సంఖ్యలు, సెలవుల పేర్లపై ఆధారపడి ఉన్నాయి. Read More

  5. Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

    సూర్య గతేడాది నటించిన ‘జై భీమ్’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. చాలా రోజుల తర్వాత దానిపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. Read More

  6. Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

    Lucky Lakshman Movie Teaser Release Update : 'బిగ్ బాస్' సోహైల్ హీరోగా నటిస్తున్న సినిమా 'లక్కీ లక్ష్మణ్'. సినిమా ఎప్పుడు విడుదల చేసేదీ చెప్పేశారు. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.  Read More

  7. National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022-  విజేతల జాబితా ఇదే

    National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More

  8. FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫిఫా వరల్డ్‌కప్‌, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!

    షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More

  9. రాత్రిపూట చెమటలు పట్టడం క్యాన్సర్‌కు సంకేతమా? ఈ లక్షణాలు మీలో ఉంటే జాగ్రత్త!

    ఎప్పుడూ అలసటగా ఉండడం, అసాధారణమైన కణితులు ఏర్పడడం ప్రమాదకర పరిస్థితులకు మూలం కావచ్చు. Read More

  10. India GDP Growth: దటీజ్‌ ఇండియా! జీడీపీ వృద్ధిరేటు 6.3% - నెమ్మదించినా ప్రపంచంలోనే బెస్ట్‌!

    India GDP Growth: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కాస్త నెమ్మదించింది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. అంతర్జాతీయంగా అత్యధిక జీడీపీ వృద్ధిరేటు భారత్‌కే సొంతం! Read More