Chhattisgarh News: ఫోన్ కోసం రిజర్వాయర్ నీళ్లనే తోడించిన ఆఫీసర్, సస్పెండ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు
Chhattisgarh News: రిజర్వాయర్ సందర్శనకు వెళ్లిన ఓ ఆఫీసర్ సెల్ఫీ దిగబోతుండగా ఫోన్ అందులో పడిపోయింది. ఫోన్ కోసం అందులోని నీటిని తోడించాడో అధికారి. దీంతో పై అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. Read More
WhatsApp New Feature: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై స్టేటస్ ను కూడా ఆర్కైవ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే, ఈ ఫీచర్ కేవలం వాట్సాప్ బిజినెస్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. Read More
Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లే లక్ష్యంగా కొత్త మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. వినియోగదారులకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ తో పాటు పాస్ వర్డ్స్, కీలక సమాచారాన్ని దొంగిలిస్తోంది. Read More
తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. Read More
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Priyanka Chopra: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా
తాను నటించిన సినిమాల్లో ఓ మూవీ పరమ అసహ్యం కలిగించిందని అందాల తార ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ ప్రైమ్ లై డిటెక్టర్ పరీక్షలో ఆమె పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. Read More
Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!
Khelo India: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. Read More
Ambati Rayudu: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు - నేటి ఫైనలే ఆఖరి మ్యాచ్!
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Read More
చెమట ఎందుకు పడుతుంది? అతిగా చెమట పట్టకూడదంటే ఏం చేయాలి?
వేడి వల్ల గందరగోళం ఏర్పడకుండా చెమటతో పాటు బతికేందుకు మార్గాలున్నాయని ఫార్మసిస్టులు చెబుతున్నారు. ఆవివరాలు తెలుసుకుందాం. Read More
2000 Notes: SBI దగ్గరకు ఎన్ని 2000 రూపాయల నోట్లు వచ్చాయో తెలుసా?
పింక్ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు. Read More
ABP Desam Top 10, 30 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 May 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 30 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 30 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 May 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -