1. Pant Car Accident: పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్

    Pant Car Accident: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Read More

  2. Whatsapp Broadcast: ఒక్క సెకనులో 256 మందికి మెసేజ్‌లు - వాట్సాప్‌లో ఈ ఫీచర్ మీకు తెలుసా?

    వాట్సాప్‌లో ఈ బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ ద్వారా ఒకేసారి 256 మందికి మెసేజ్‌లు పంపవచ్చు. Read More

  3. Twitter Down: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్

    ఇవాళ ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. సుమారు 2 గంటల పాటు లాగిన్ సమస్య తలెత్తింది. వెంటనే ట్విట్టర్ సమస్యను సరిద్దింది. Read More

  4. AP SSC Exam Time Table: ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

    వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి. Read More

  5. Poonakalu Loading: మెగా మాస్ డ్యాన్స్ నంబర్ వచ్చేసింది - నాటు నాటు రేంజ్‌లో ‘పూనకాలు లోడింగ్’!

    మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘పూనకాలు లోడింగ్’ అనే పాట విడుదల అయింది. Read More

  6. Top Gear Review: టాప్ గేర్ రివ్యూ: ఆది సాయికుమార్ సినిమా టాప్ గేర్‌లో దూసుకుపోయిందా?

    ఆది సాయికుమార్ టాప్ గేర్ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. Number 10 Jersey: జెర్సీ నెంబర్‌ 10తో పీలె, సచిన్‌, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!

    Number 10 Jersey: ఆటగాళ్లు.. వారు ధరించే జెర్సీలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. అదేంటో దిగ్గజాలంతా జెర్సీ నంబర్‌ 10 అంటే ఇష్టపడతారు! పీలె నుంచి సచిన్‌ వరకు జెర్సీ 10 ధరించిన ఐదుగురు లెజెండ్స్‌ వీరే! Read More

  8. Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!

    బ్రెజిల్‌కు చెందిన ఫుట్ బాల్ దిగ్గజం పీలే అనారోగ్యంతో కన్నుమూశారు. Read More

  9. Healthy Food: అలసటగా ఉంటుందా? ఇవి తిన్నారంటే ఫుల్ ఎనర్జీ

    వ్యాయామం, పని ఎక్కువగా చేసినప్పుడు నీరసంగా అనిపిస్తుంది. తక్షణ శక్తి పొందాలంటే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే. Read More

  10. Cryptocurrency Prices Today: క్రిప్టో టెర్రర్‌! రూ.10వేలు పతనమైన బిట్‌కాయిన్‌!

    Cryptocurrency Prices Today, 30 December 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More