Ukraine News: కాళిమాతపై ఉక్రెయిన్ అభ్యంతరకర ట్వీట్, ఫైర్ అయిన ఇండియన్స్ - నిముషాల్లోనే డిలీట్
Ukraine News: కాళిమాతపై ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ అభ్యంతరకర ట్వీట్ చేయడం దుమారం రేపింది. Read More
Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More
6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!
6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More
Single Degree: డిగ్రీలో 'సింగిల్ సబ్జెక్టు' కోర్సులకు నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
ఏపీలో సింగిల్ సబ్జెక్టు డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
సల్మాన్ తండ్రవుతాడట, రాజమౌళి 14 ఏళ్ల బాధ, తగ్గేదేలే అంటున్న అఖిల్ - ఈ రోజు సినీ విశేషాలివే!
పెళ్లి చేసుకోకుండా సల్మాన్‌కు తండ్రి కావాలని ఉందట, రాజమౌళి బాధేంటీ? అఖిల్ మరో భారీ బడ్జెట్ మూవీతో తగ్గదేలే అంటున్నాడు. ‘విరూపాక్ష’కు టైమ్ బాగుంది. ఇంకా విశేషాలెన్నో. Read More
Janaki Kalaganaledu April 29th: ఘనంగా అఖిల్ బాబు బారసాల- జ్ఞానంబకు అసలు విషయం చెప్పిన మల్లిక
రామ బెయిల్ మీద బయటకి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Wrestlers Protest: న్యాయం కావాలంటే వెళ్లాల్సింది కోర్టుకు - రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ సెటైర్లు!
Wrestlers Protest: హరియాణాకు చెందిన అథ్లెట్లు, వారి సంరక్షకులు భారత రెజ్లింగ్ సమాఖ్యపై విశ్వాసంతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. Read More
Wrestlers Protest: రెజ్లర్లకు సపోర్ట్‌గా క్రికెటర్ల వాయిస్! ఓపెనవుతున్న మిగతా అథ్లెట్లు!
Wrestlers Protest:దిల్లీలో భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు వారికి అండగా నిలుస్తున్నారు. Read More
Kidney Stones: కిడ్నీలో రాళ్లు చేరితే మొదటగా కనిపించే సంకేతాలు ఇవే
కిడ్నీలో రాళ్ల సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అవి ముదిరిపోక ముందే చికిత్స తీసుకోవడం చాలా మేలు. Read More
Fed Rate Hike: రెసెషన్ వచ్చినా వడ్డీరేట్ల పెంపు ఆపబోం - యూఎస్ ఫెడ్
Fed Rate Hike: అమెరికా ఎకానమీ ఆగమాగమైనా సరే! వడ్డీరేట్ల పెంపు మాత్రం ఆపేదే లేదంటోంది యూఎస్ ఫెడ్! ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతోందని మొత్తుకుంటున్నా సరే రెపోరేటు పెంపుకు సిద్ధమైంది. Read More
ABP Desam Top 10, 30 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Apr 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 30 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 30 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Apr 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -