ABP Desam Top 10, 3 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Apple Pencil Sale: యాపిల్ కొత్త పెన్సిల్ సేల్ షురూ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త పెన్సిల్‌ను ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదే యాపిల్ పెన్సిల్ 3. దీనికి సంబంధించిన సేల్ ఇప్పుడు ప్రారంభం అయింది. Read More
Whatsapp New Feature: యూట్యూబ్ తరహా ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్ - ఇకపై వీడియోలు కూడా!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూట్యూబ్ తరహా ఫీచర్‌ను వీడియోల కోసం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Read More
MBBS and BDS: ఎంబీబీఎస్, బీడీఎస్ ‘స్ట్రే వేకెన్సీ’ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు రేపే ఆఖరు
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో మొదటి మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన ‘స్ట్రే వేకెన్సీ’ సీట్ల ప్రవేశానికి విజయవాడలోని వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ నవంబరు 2న నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
RGV's Vyooham: సెన్సార్ అనేది అవుట్ డేటెడ్ సిస్టమ్, చట్టప్రకారం ‘వ్యూహం’ విడుదల అవుతుంది: ఆర్జీవీ
‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ అనేది అవుట్ డేటెడ్ సిస్టమ్ అని తేల్చి చెప్పారు. Read More
Bharateeyudu 2 Intro: భారతీయుడు ఈజ్ బ్యాక్, వావ్ అనిపిస్తున్న సేనాపతి రీ ఎంట్రీ
లోక నాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘భారతీయుడు 2’. తాజాగా ఈ సినిమా తెలుగు ఇంట్రో గ్లింప్స్ ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. Read More
Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు
Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More
Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు
Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More
Vitamin D : చలికాలంలో ‘విటమిన్ - D’ పొందటం ఎలా? అది లోపిస్తే ఏం జరుగుతుంది?
ప్రతి మనిషికి విటమిన్ D అనేది అత్యవసరం. విటమిన్ D లోపం ఉంటే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అయితే చలికాలంలో విటమిన్ D అవసరం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. విటమిన్ D లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం. Read More
Shiv Nadar: ఈయన కలియుగ కర్ణుడు, రోజుకు 5.6 కోట్ల రూపాయలు దానంగా ఇచ్చాడు
శివ్ నాడార్ సంపద విలువ (Shiv Nadar Net Worth) రూ.2.28 లక్షల కోట్లుగా ఎడెల్‌గివ్ హురున్ ఇండియా వెల్లడించింది. Read More
ABP Desam Top 10, 3 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
03 Nov 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 3 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 3 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
03 Nov 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -