Chandrababu: ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు రెడీ- బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సవాల్!
Chandrababu To visit Projects in AP: ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందు బహిరంగ చర్చకు రావాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. Read More
DisneyPlus Hotstar: నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో హాట్‌స్టార్ కూడా - పాస్‌వర్డ్ షేరింగ్‌కు పరిమితులు?
డిస్నీప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను లిమిట్ చేయనుందని తెలుస్తోంది. Read More
వర్షంలో ఫోన్ మాట్లాడితే పిడుగు పడి చనిపోతారా? - నిపుణులు ఏం అంటున్నారు?
మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు మొబైల్‌లో మాట్లాడవచ్చా? Read More
Inter Affiliation: జూనియర్ కాలేజీల రెన్యువల్‌కు తుది గడువు ఆగస్టు 31, ఆలస్యరుసుముతో ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్స రానికి సంబంధించి ప్రొవిజినల్ అఫిలియేషన్ గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. Read More
‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్, ‘స్లమ్ డాగ్ హజ్బెండ్ రివ్యూ’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
దుల్కర్ సల్మాన్ 'కాంత'లో నటిస్తూ, నిర్మిస్తోన్న రానా దగ్గుబాటి
దుల్కర్ సల్మాన్ ‘కాంత’ సినిమాలో మరో హీరో కూడా నటించనున్నారు. ఆయనెవరో కాదు రానా. అంతే కాదు రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్, దుల్కర్ బ్యానర్ ‘వేఫారర్ ఫిల్మ్స్’.. ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.. Read More
Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్
భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More
Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More
Rejection Trauma: మిమ్మల్ని, మీ నిర్ణయాలను తిరస్కరిస్తే తట్టుకోలేకపోతున్నారా? మీకు ఈ రిజెక్షన్ ట్రామా ఉందేమో?
మీ అభిప్రాయాలను, మీ భావాలను ఎవరైనా తిరస్కరిస్తే విపరీతంగా బాధపడిపోతున్నారా? అయితే ఇది మీ కోసమే. Read More
Latest Gold-Silver Price 29 July 2023: ఝలక్ ఇచ్చిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 29 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
29 Jul 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 29 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 29 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
29 Jul 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -