1. Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !

    ఖలీస్థానీ వేర్పాటు వాదులు వరల్డ్ కప్ మ్యాచుల్ని టార్గెట్ చేశారు. ఖలిస్థానీ టెర్రరిస్ట్ పన్నూన్ బెదిరింపు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?

    టెక్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన ChatGPT రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. Read More

  3. WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

    ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్‌ డేట్స్ రావని తెలిపింది. Read More

  4. AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

    ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆక్టోబరు 3న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. తలపతి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు, కారణం అదేనా?

    లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటిస్తున్న 'లియో' మూవీ ఆడియో లాంచ్ సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఈ ఆడియో లాంచ్ ని రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. Read More

  6. Srikanth Addala: ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు-2’- దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏమన్నారంటే?

    తెలుగు బెస్ట్ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల్లో ‘సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు’ ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కీలక వ్యాఖ్యలు చేశారు. Read More

  7. Asian Games 2023: ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటిన సిఫత్ కౌర్, రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ - ప్రపంచ రికార్డు

    ఆమె స్వర్ణం సాధించడం పట్ల పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ అభినందనలు తెలిపారు. Read More

  8. Asian Games 2023: భారత్‌ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం

    Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్‌ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. Read More

  9. Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

    ఒకప్పుడు బఠానీతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే లావైపోతారని అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అభిప్రాయం మారిపోయింది. అందుకు కారణం ఇదే. Read More

  10. Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More