Hate Speech Case: హేట్ స్పీచ్ కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష
Hate Speech Case: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ను విద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేల్చింది కోర్టు. ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. Read More
5G Smartphones: రూ.15 వేల లోపు అదిరిపోయే 5G ఫోన్లు ఇవే, చూసి నచ్చింది కొనుక్కోండి!
భారత్ లో 5G ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటికే పలు నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల లోపు ఉన్న 5G ఫ్లోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
Mark Zuckerberg: నెలకు 200 కోట్ల మంది - ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ ప్రకటించిన మార్క్!
ఇన్‌స్టాగ్రామ్ నెలకు 200 కోట్ల యాక్టివ్ యూజర్ల మార్కును దాటిందని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. Read More
CAT 2022 Admit Card: 'క్యాట్-2022' అడ్మిట్ కార్డు వచ్చేసింది! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం నవంబరు 27న CAT 2022 పరీక్ష నిర్వహించునున్నారు. Read More
Yashoda Movie Trailer : కడుపులో బిడ్డతో సమంత పోరాటం - కలియుగ పద్మవ్యూహంలో 'యశోద', ట్రైలర్ చూశారా?
సమంత ప్రధాన పాత్రలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన 'యశోద' ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. సరోగసీ నేపథ్యంలో రాజకీయం, హత్యలు, ప్రేమ, ఓ ఒంటరి మహిళ పోరాటం అంశాలతో సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. Read More
Bigg Boss 6 Telugu: వారానికొక రంగు మారుస్తుంది - శ్రీహాన్ కి కత్తి గుచ్చిన ఇనయా!
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారో ఈరోజు ఎపిసోడ్ లో తేలిపోనుంది. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Weight Loss: చిలగడదుంపతో బరువు తగ్గొచ్చు, తొక్కతో కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు
శరీరానికి అవసరమైన పోషకాలని అందించడంలో స్వీట్ పొటాటో కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గించే దగ్గర నుంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడే వరకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. Read More
Ashwini Vaishnaw on 5G Towers: 2,500 చాలవు, వారానికి 10 వేల 5G టవర్లు ఏర్పాటు చేయాల్సిందే!
2,500 నంబర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ స్పీడ్ చాలదని, పనిలో వేగాన్ని నాలుగింతలు పెంచాలని టెల్కోలకు సూచించింది. Read More
ABP Desam Top 10, 27 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
27 Oct 2022 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 27 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 27 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
27 Oct 2022 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -