1. ABP Desam Top 10, 27 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!

    ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More

  3. Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?

    ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు. Read More

  4. KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్‌ కోటా అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల, ఇక్కడ చూసుకోండి

    తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 26న విడుదల చేసింది. Read More

  5. ‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్, డైరెక్టర్‌కు విష్వక్‌సేన్ చురకలు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. వీడియో: సీరియల్ షూటింగ్ మధ్యలో చిరుత పులి ఎంట్రీ - భయంతో పరుగులు పెట్టిన నటీనటులు, సిబ్బంది

    ఇటీవల ముంబైలోని ఓ సీరియల్ షూటింగ్ సెట్స్ లో వింత సంఘటన జరిగింది. షూటింట్ స్పాట్ లోకి ఓ చిరుత పులి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. Read More

  7. Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్

    భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More

  8. Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్

    ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More

  9. Toilet Seat: టాయిలెట్‌లో టైంపాస్ చేస్తున్నారా? అయితే, ఈ భయానక వ్యాధులన్నీ మీ సొంతం!

    టాయిలెట్ సీటు మీద అధిక మొత్తంలో బ్యాక్టీరియా ఉంటుందనే విషయం చాలా మందికి తెలుసు. కానీ వీటి ద్వారా వచ్చే వ్యాధుల మీద అవగాహన మాత్రం తక్కువ. Read More

  10. IT Firms Employee Count: టాప్‌ 10 ఐటీ కంపెనీలు - 3 నెలల్లో 21,327కు పడిపోయిన ఉద్యోగుల సంఖ్య!

    IT Firms Employee Count: దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఐటీ రంగం! అలాంటిది ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో టాప్‌-10 ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 21,327 మేర పడిపోయింది. Read More