1. ABP Desam Top 10, 25 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!

    వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు. Read More

  3. Youtube Video Download: యూట్యూబ్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

    యూట్యూబ్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి సులభంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  4. TSBIE: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, ఒక ఇంటర్నల్‌ పరీక్ష రద్దు

    తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్‌ పరీక్షను రద్దు చేసింది. Read More

  5. Nayanthara New Movie : చికెన్ కబాబ్ ఫొటోలు చూస్తున్న బ్రాహ్మిణ్ అమ్మాయి - నయనతార కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ చూశారా?

    Annapoorani Movie: నయనతార నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ మీద మనసు పారేసుకున్నట్లు ఈ గ్లింప్స్ లో చూపించారు. Read More

  6. Dil Raju: మర్చిపోయిన హీరోయిన్లను మళ్లీ గుర్తు చేసింది, శ్రీలీల‌పై దిల్ రాజు ప్రశంసల వర్షం

    హీరోయిన్ శ్రీలీలపై నిర్మాత దిల్ రాజు పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేయగలదన్నారు. తన అద్భుత నటనతో శ్రీదేవి, జయసుధ, జయప్రదను మళ్లీ గుర్తు చేస్తోందన్నారు. Read More

  7. Asian Para Games 2023: ప్రకాశించిన ప్రాచీ యాదవ్ , కానో మహిళల KL2 ఈవెంట్‌లో తొలి స్వర్ణం

    Asian Para Games 2023: పారా ఆసియా గేమ్స్‌లో మహిళల KL2 ఫైనల్‌లో ప్రాచీ యాదవ్ స్వర్ణం సాధించగా ఆమే భర్త మనీష్ రజితాన్ని పొందారు. ప్రాచీ ప్రదర్శన దేశానికే గర్వకారణం అని ప్రధాని మోదీ ప్రశంసించారు. Read More

  8. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  9. విటమిన్ మాత్రలు సమర్థంగా పనిచేయాలంటే ఎప్పుడు, ఎలా వేసుకోవాలో తెలుసా?

    మన శరీరానికి అవసరమైన విటమిన్ మాత్రలు వేసుకుంటూ ఉంటాం. కానీ వాటిని వేసుకునే పద్ధతి మాత్రం చాలా మందికి తెలియదు. Read More

  10. Petrol-Diesel Price 25 October 2023: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్‌ ధరలు- ఈ జిల్లాల్లో స్వల్ప మార్పులు

    తెలుగు రాష్ట్రాల్లోని నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. చాలా నగరాల్లో పెట్రోల్ ధరల్లో మార్పులు గమనించ వచ్చు. Read More