1. ప్రధాని మోదీ నన్ను శూర్పణఖతో పోల్చి కించపరిచారు, ఆయనపై పరువు నష్టం దావా వేస్తా - రేణుకా చౌదరి

    Surpanakha Remark: ప్రధాని మోదీ తనను శూర్పణఖతో పోల్చారని, పరువు నష్టం దావా వేస్తానని రేణుకా చౌదరి ట్వీట్ చేశారు. Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!

    వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  4. TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

    తెలంగాణలో ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలును టీఎస్ ఓపెన్ స్కూల్ సొసైటీ మార్చి 24న విడుదల చేసింది. పరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. Read More

  5. Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

    నటిగా వెండితెరపై సందడి చేసిన రష్మి గౌతమ్, ‘జబర్దస్త్’ కామెడీషో యాంకర్ గా మారి మరింత పాపులారిటీ సంపాదించింది. తాజాగా తన రోజు వారి లైఫ్ స్టైల్ ను వివరిస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. Read More

  6. Ravi Teja- Nani Interview: ఏమిరా వారీ, 9 నెలలు లంచ్ చేయలేదా? ఆకట్టుకుంటున్న రవితేజ, నాని స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో

    ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకునేందుకు బాగా కష్టపడ్డారు రవితేజ, నాని. ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యక్షం అయ్యారు. Read More

  7. Jonny Bairstow: ఐపీఎల్‌కు దూరం అయిన జానీ బెయిర్‌స్టో - పంజాబ్ ఎవరిని తీసుకుంది?

    గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కు జానీ బెయిర్‌స్టో దూరం అయ్యాడు. Read More

  8. MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

    యూపీ వారియర్జ్‌తో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 72 పరుగులతో ఘనవిజయం సాధించింది. Read More

  9. మన దేశంలో పురాతన గ్రామం ఇది, ఇక్కడ బయట వారు ఏం తాకినా ఫైన్ కట్టాల్సిందే

    మనదేశంలో పురాతనమైన భారతీయ గ్రామం. ఇది ఎంతో ప్రత్యేకమైనది. Read More

  10. RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

    పరపతి విధాన కమిటీ సమావేశం అయ్యే తేదీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది, పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది. Read More