Ideas of India 2023: మన ప్రొడక్టే మన సక్సెస్‌ని నిర్ణయిస్తుంది, మార్కెటింగ్ వ్యూహం చాలా ముఖ్యం - ఎస్‌బీఎస్ గ్రూప్ ఫౌండర్ సంజీవ్ జునేజా
Ideas of India Summit 2023: సక్సెస్ అవ్వాలంటే ఎక్కడా అడుగు ఆగిపోకూడదని అన్నారు ఎస్‌బీఎస్ ఫౌండర్ సంజీవ్ జునేజా. Read More
iPhone 15: ఐఫోన్ 15 గురించి సూపర్ అప్‌డేట్ - సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు!
ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈసారి అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుంది. Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
IIITH Admissions: హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, వివరాలు ఇలా!
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ 2023 విద్యా సంవత్సరానికి బీటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాంలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వెలువడింది. Read More
Janaki Kalaganaledu February 25th: తల్లి పరిస్థితి తెలిసి కుప్పకూలిన రామ- అత్తకి కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడ్డ జానకి
జ్ఞానంబ ఆరోగ్యపరిస్థితి రామకి కూడా తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Brahmamudi February 25th: కళ్ళు తిరిగిపడిపోయిన స్వప్న- రాజ్‌కి అడ్డుపడ్డ రాహుల్, ఫైర్ అయిన అపర్ణ
దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ఆశపడుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
IPL 2023: ఒక ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి 25 జీబీ డేటా - 2 జీబీతో చూడాలంటే ఏం చేయాలి?
జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమ్ చేయడానికి ఎంత డేటా కావాలి? Read More
Ideas Of India Summit : మహిళా అథెట్ల పరిస్థితుల్లో ఇంకా మార్పు రావాలి: సుశీలా చాను
Ideas Of India Summit : ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ కార్యక్రమంలో భారత మహిళా హాకీ క్రీడాకారిణి సుశీలా చాను పాల్గొన్నారు. దేశంలో మహిళా అథ్లెట్ల పరిస్థితుల్లో మార్పు రావాలని ఆమె అన్నారు. Read More
Honey Water: రోజూ తేనె, గోరువెచ్చని నీరు తాగుతున్నారా? లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయ్!
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ముందుగా ఎంచుకునేది తేనె, గోరువెచ్చని నీళ్ళు తాగడమే. దీన్ని తీసుకుంటే బరువు అదుపులో ఉండమే కాదు మరిన్ని ప్రయోజనాలన్నాయ్. Read More
Paytm Shares: పేటీఎంను తుమ్మజిగురులా తగులుకున్న దరిద్రం, మరో కష్టం రెడీ
రెగ్యులేటరీ నిబంధనలు పాటించాలి కాబట్టి, పేటీఎం షేర్ల విక్రయం అనివార్యంగా కనిపిస్తోంది. Read More
ABP Desam Top 10, 25 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
25 Feb 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 25 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 25 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
25 Feb 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -