1. Viasakha News: అధికారులకు షాక్ - మా గ్రామంలో వైన్ షాప్ వద్దు, ఆ పని చేయండి చాలు! ఫ్లెక్సీలతో నిరసన

    Viasakha News: మా గ్రామంలో వైన్ షాప్ వద్దు.. మిగిలి ఉన్న రోడ్ల నిర్మాణం, స్లాబులకు పర్మిషన్, శ్మశానవాటిక చుట్టూ ప్రహారీ గోడ నిర్మించండంటూ రామకృష్ణాపురం ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. Read More

  2. Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!

    చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More

  3. Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

    గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More

  4. డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!

    తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు. Read More

  5. Martin Teaser: కన్నడ ఇండస్ట్రీ నుంచి పవర్‌ప్యాక్డ్ పాన్ ఇండియా సినిమా - ‘మార్టిన్’ టీజర్ చూశారా?

    ధృవ సర్జా ‘మార్టిన్’ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. Read More

  6. RGV on AR Rehman: ఎ.ఆర్.రెహమాన్ చేసిన పనికి కొట్టాలనిపించింది: రామ్ గోపాల్ వర్మ

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్య్వూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను తీసిన ‘రంగీల’ సినిమా గురించి మాట్లాడుతూ .. ఆ సినిమా సమయంలో ఏ ఆర్ రెహమాన్ తో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారాయన. Read More

  7. INDW vs AUSW: ఫైనల్ చేరాలంటే కొండని కొట్టాల్సిందే - సెమీస్‌లో భారత్ ముందు భారీ లక్ష్యం!

    మహిళల వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. Read More

  8. INDW vs AUSW Toss: సెమీస్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా - టీమిండియా ఛేజ్ చేయాల్సిందే!

    మహిళల వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. Read More

  9. నలుగురితో కలిస్తే, ఈ ప్రాణాంతక వ్యాధులు దరిచేరవట!

    స్నేహం ఆరోగ్యాన్ని కాపాడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. అదెలాగంటే.. Read More

  10. PM Modi: ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని - ప్రధాని మోదీ

    PM Modi: కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధనానికి పెద్ద పీట వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. Read More