1. Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

    Chandrababu Arrest:  చంద్రబాబు కుదుర్చుకుంది చీకటి  ఒప్పందమే అని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. అసెంబ్లీలో స్కిల్ స్కాంపై చర్చ సందర్భంగా కన్నబాబు ఈ కామెంట్లు చేశారు.  Read More

  2. iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

    iPhone 15 Series Sale: ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. దీని ధ‌ర భారతదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. Read More

  3. iPhone 15: నేటి నుంచి ఐఫోన్ 15 విక్రయాలు, యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం! 

    iPhone 15: యాపిల్ 15 సిరీస్ ఫోన్ల రిటైల్ విక్రయాలు నేటి నుంచి అంటే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. 15 సిరీస్ మోడళ్లను ముందుగా దక్కించుకోవడానికి ముంబై, ఢిల్లీ ప్రజలు పోటీ పడుతున్నారు. Read More

  4. TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

    తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!

    Agent OTT Release Date: అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. Read More

  6. Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

    Saptha Sagaralu Dhaati Review In Telugu : కన్నడలో రక్షిత్ శెట్టి హీరోగా నటించడంతో పాటు నిర్మించిన సినిమా 'సప్త సాగరాలు దాటి'. తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా విడుదలైంది. Read More

  7. Asian Games 2023: మరో ఐదు రోజుల్లో ఏసియన్ గేమ్స్ - షెడ్యూల్, ఇతర వివరాలివే

    మూడు వారాల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన ఆసియా కప్ ముగిసింది. ఇక క్రికెట్‌తో పాటు మిగిలిన క్రీడల సమరాన్ని అందించడానికి ఏసియన్ గేమ్స్ సిద్ధమయ్యాయి. Read More

  8. Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్‌

    Saina Nehwal: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ అంటోంది. Read More

  9. Honey: తేనె నిజమైనదో కల్తీదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

    స్వచ్చమైన తేనె అని చెప్పేసి పంచదార సిరప్ ని అమ్ముతుంటారు కొందరు. అందుకే మీరు కొన్న తేనె ఒరిజనల్ లేదా కల్తీదో ఇంట్లోనే సులభంగా చెక్ చేసి తెలుసుకోవచ్చు. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లు విలవిల - రూ.22 లక్షల వద్దే బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More