1. Mumbai Airport: ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన మహిళ, బ్యాగ్‌లో బాంబు ఉందంటూ డ్రామా

    Mumbai Airport: ఎక్స్‌ట్రా బ్యాగేజ్‌కి డబ్బులు చెల్లించాల్సి వస్తుందని బ్యాగులో బాంబు ఉందని ఓ మహిళా ప్యాసింజర్‌ ఎయిర్ పోర్ట్ సిబ్బందిని హడలెత్తించింది. Read More

  2. iQoo CGO Offer: గేమ్స్ ఎక్కువగా ఆడతారా - అయితే రూ.10 లక్షలు పొందే అవకాశం మీకే!

    గేమింగ్ ఎక్కువగా చేసేవారికి ఐకూ మొబైల్ బ్రాండ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.10 లక్షలు గెలిచే అవకాశం ఇచ్చింది. Read More

  3. WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

    వాట్సాప్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్, జాబ్ ఆఫర్స్ పేరుతో యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. Read More

  4. AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

    ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత

    టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక తల్లిగా సమంతా కనిపించనుంది. ఈ విషయాన్ని తాజాగా సమంతా కన్ఫామ్ చేసింది. Read More

  6. Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

    హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు మొదలైయ్యాయి. మొదటి రోజు హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  7. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

    Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

  8. Khelo India 2023 OU: యూనివర్సిటీ టెన్నిస్ లో ఓయూ అమ్మాయిలు అదుర్స్, సిల్వర్ మెడల్ కైవసం

    Khelo India 2023 Osmania University: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. ఖేలో ఇండియా 2023లో ఓయూ విద్యార్థినులు రజత పతకం కైవసం చేసుకున్నారు. Read More

  9. మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

    ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర పట్టడం పెద్ద సమస్యగా తయారైంది. అలాంటి వారిలో కొంత మంది స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. ఇది అసలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More

  10. US: దివాలా ముప్పు తప్పించుకున్న అగ్రరాజ్యం, సెనెట్‌లోనూ డెట్‌ సీలింగ్‌ బిల్లు పాస్‌

    ప్రతినిధుల సభలో బుధవారం నాడు ఈ బిల్లును ఆమోదించారు. సెనేట్‌ కూడా గురువారం బిల్లును పాస్‌ చేసింది. Read More