1. Visakha News : విశాఖ ఎయిర్ పోర్టు ఘటన, ఐదుగురు పోలీసులపై వేటు!

    Visakha News : విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐదుగురు పోలీసులపై వేటుపడింది. Read More

  2. OnePlus 11 5G Smartphone: వన్ ప్లస్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ బాగున్నాయ్! కానీ..

    చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ OnePlus భారత్ లో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతున్నది. OnePlus 11 5G పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. Read More

  3. Google Pixel Fold: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్, డిస్‌ప్లే ఫీచర్లు లీక్!

    గూగుల్ నుంచి సరికొత్తగా విడుదల కాబోతున్న ‘గూగుల్ పిక్సెల్ ఫోల్డ్’ ఫోన్ సూపర్ డూపర్ ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ ఫోన్ డిస్‌ప్లే ఫీచర్లు లీక్ అయ్యాయి. Read More

  4. JNTU: విద్యార్థులకు గుడ్ న్యూస్, డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూ కీలక నిర్ణయం!

    ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థుల ప్రమోట్ కోసం క్రెడిట్ ప్రమాణాలను సడలించింది. Read More

  5. Adipurush: డైలమాలో 'ఆదిపురుష్' టీమ్ - ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

    'ఆదిపురుష్' టీమ్ ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చుకునే ఆలోచన చేస్తుందా? Read More

  6. NTR: ఫ్యామిలీతో ఎన్టీఆర్ జపాన్ ప్రయాణం - స్టైలిష్ లుక్‌కి అభిమానులు ఫిదా!

    'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు.  Read More

  7. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  9. కళ్లు తిరుగుతున్నాయా? జాగ్రత్త, మీకు ఈ అనారోగ్యాలు ఉండొచ్చు

    కళ్లు తిరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా కళ్లు తిరగడం ఏదైనా అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. Read More

  10. Cryptocurrency Prices: స్వల్ప లాభాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్ @రూ.16.09 లక్షలు

    Cryptocurrency Prices Today, 18 October 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More