Gaza News: నెతన్యాహుని కాల్చి పారేయాలి, కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Israel Hamas War: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహుని కాల్చి పారేయాలని కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More
Smartphone Screen Black Out: ఫోన్ సడెన్‌గా బ్లాక్ అవుట్ అయిపోతుందా? - ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి?
Smartphone Screen Black Out Tips: మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు బ్లాక్ అవుట్ అయితే ఏం చేయాలి? అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? Read More
Honor 100 Series: హానర్ 100 సిరీస్ ఫీచర్లు లీక్ - 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో!
Honor 100: హానర్ 100 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More
GATE Application Edit: గేట్ - 2024 దరఖాస్తుల సవరణ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
GATE Application Edit: గేట్-2024 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు సంబంధించిన విండోను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు నవంబరు 18న ప్రారంభించింది. Read More
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో యానిమల్ టీమ్, ‘కోటబొమ్మాళి’ గురించి వరలక్ష్మి - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Jagapathi Babu: హాలీవుడ్ నుంచి జగ్గూ భాయ్ కి పిలుపు, ఇన్ స్టా పోస్టు వెనుక ఉద్దేశం అదేనా?
Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయ్యారు. అవకాశం వచ్చినప్పుడల్లా విలన్ గా అలరిస్తున్నారు. తాజాగా ఆయన హాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. Read More
Ind Vs Aus Final Match : ఆంధ్రప్రదేశ్ కోసం క్రికెట్ బ్యాట్ పట్టిన నెహ్రూ- ఆయన వల్లే ఇండియన్ క్రికెట్ ఇంతగా ఎదిగిందా?
World Cup Final 2023: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ముందు చాలా సమస్యలను బీసీసీఐ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీని శాసించగలిగే ఉండడం వెనుక ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. Read More
Hasin Jahan: షమీ మంచి ఆటగాడే, కానీ ఆ విషయంలో కాదు - మాజీ భార్య హసిన్ సంచలన వ్యాఖ్యలు
Hasin Jahan Comments on Shami: మహ్మద్ షమీ ప్రదర్శనపై ఆయన మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ తెలిపారు. Read More
Sexual Health Tips : మెరుగైన లైంగిక జీవితం కోసం ఒక్క అలవాటు వదిలేస్తే చాలట
Side Effects of Smoking : అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. మీ సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఆ ఒక్క అలవాటును వదిలేస్తే చాలు అంటున్నారు. ఇంతకీ అది ఏమి అలవాటు..? Read More
ICC World Cup Cricket 2023 Final: 10 సెకన్ల యాడ్ ధరతో ఒక ఇల్లు కొనొచ్చు, ఆకాశంలో ఫైనల్ మ్యాచ్ ప్రకటన రేట్లు
ICC World Cup: చాలా కంపెనీలు 10 సెకన్ల స్లాట్ కోసం రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 18 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
18 Nov 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 18 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 18 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
18 Nov 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -