1. Year Ender 2022: 2022లో బాగా గుర్తుండిపోయిన సంఘటనలివే, మొదటి రోజే విషాదం

    Goodbye 2022: ఈ ఏడాదిలో గుర్తుండిపోయే సంఘటనలు ఎన్నో జరిగాయి. Read More

  2. గూగుల్‌లో ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్ సెర్చ్ ఇదే - దీన్ని మీరు ఊహించి కూడా ఉండరు!

    ఈ సంవత్సరం గూగుల్‌లో టాప్ ట్రెండింగ్ సెర్చ్‌ల జాబితా విడుదల అయింది. Read More

  3. BSNL 5G: త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ - ప్రకటించిన కేంద్ర మంత్రి - ఎప్పుడు రానుందంటే?

    బీఎస్ఎన్ఎల్ రాబోయే ఐదు నుంచి ఏడు నెలల్లో 4జీ, 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. Read More

  4. Tabs for 8th Class Students: విద్యార్థులకు 'ట్యాబ్‌'లు! జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం! పంపిణీ ఎప్పుడంటే?

    ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. Read More

  5. Selfie With Yash: ఫ్యాన్స్ కోసం గంటల తరబడి నిలబడిన ‘కేజీఎఫ్’ హీరో యష్, ఎందుకంటే ?

    ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు హీరో యష్, ప్రస్తుతం ఆయన గురించి ఓవార్త ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. దీంతో ఆయన్ను సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తున్నారు ఫ్యాన్స్. Read More

  6. Tollywood Actresses: ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

    హీరోయిన్లు సినిమా అవకాశాలు వచ్చినంత కాలం నటిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని కొనసాగిస్తారు. అలాగే పలువురు తెలుగు హీరోయిన్లు ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలయ్యారు. Read More

  7. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  8. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

  9. Year Ender 2022: 2022లో ఎక్కువ మంది ఫాలో అయిన ఆరోగ్య సూత్రాలివే, టాప్‌లో "యోగా"

    Health Trends 2022: ఈ ఏడాది ఎక్కువగా ట్రెండ్‌ అయిన ఆరోగ్య సూత్రాలేంటో చూడండి. Read More

  10. Swiggy Weird Searches: హాయ్‌ స్విగ్గీ! అండర్‌వేర్‌, బెడ్‌ డెలివరీ చేస్తారా!!

    Swiggy Weird Searches: ఏటా డిసెంబర్లో ఇన్‌స్టామార్ట్‌లో ఎక్కువగా వెతికిన వస్తువుల జాబితాను స్విగ్గీ విడుదల చేస్తుంది. 2022లో విచిత్రంగా పెట్రోల్‌, అండర్‌వేర్‌, బెడ్‌ గురించి సెర్చ్‌ చేశారట. Read More