1. ABP Desam Top 10, 16 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Android Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు గవర్నమెంట్ రెడ్ అలెర్ట్ - ఈ వెర్షన్లు వాడితే జాగ్రత్తగా ఉండాల్సిందే!

    ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. Read More

  3. Whatsapp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - మీ దగ్గరుంటే మార్చాల్సిందే!

    అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. Read More

  4. ICAI CA: ఐసీఏఐ సీఏ పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల, ఎగ్జామ్స్ షెడ్యూలు ఇదే

    ఐసీఏఐ సీఏ పరీక్షల అడ్మిట్‌కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అక్టోబరు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. Read More

  5. Prithvi Raj Birthday Special : పృథ్వీరాజ్ బర్త్ డే సందర్భంగా సలార్ నుంచి న్యూ పోస్టర్

    సలార్ టీమ్ మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల తేదీతో కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. Read More

  6. ‘టైగర్ 3’ ట్రైలర్, ‘సైంధవ్’ టీజర్, ‘తెలుసు కదా’ అనౌన్స్‌మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  8. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  9. Kidney Stones: కిడ్నీ సమస్యలున్నాయా? తప్పనిసరిగా ఈ ఆహారాలను దూరం పెట్టాల్సిందే!

    మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వాళ్ళు కొన్ని ఆహారాలు తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. Read More

  10. Latest Gold-Silver Price 16 October 2023: గుడ్‌న్యూస్‌ చెప్పిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More