1. Telangana News: 'ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది' - అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారని హరీష్ రావు ఆగ్రహం

    HarishRao Comments: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అసత్యాలు మాట్లాడారన్నారు. Read More

  2. Realme C67 5G Sale: రియల్‌మీ సీ67 5జీ సేల్ ప్రారంభం - రూ.14 వేలలోపే 5జీ, 50 మెగాపిక్సెల్ కెమెరా!

    Realme C67 5G: రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. Read More

  3. Poco C65: 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే - పోకో సీ65 వచ్చేసింది!

    Poco C65 Launch: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. IIMV Admissions: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా

    విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) 2024-26 విద్యా సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Bhagyashri Borse: మాస్ మహారాజాతో నటించే ఛాన్స్ కొట్టేసిన క్లాస్ మహారాణి ఈ అమ్మాయే

    Ravi Teja Harish Shankar's new movie actress name: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నటించనుంది. Read More

  6. Prithviraj Sukumaran: 'సలార్’ మరో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ప్రభాస్‌‌ను ‘డార్లింగ్’ అని ఎందుకంటారో అర్థమైంది - పృథ్వీరాజ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    Prithviraj Sukumaran: ‘సలార్’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Read More

  7. Year Ender 2023: జాబితాలో సూర్యా భాయ్‌ ఒక్కడే , టీ 20ల్లో హవా అంతా పసికూనలదే

    Year Ender 2023: టీ 20 క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన  వారిలో టీమిండియా టీ 20 సారధి  సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు. Read More

  8. Hockey Junior World Cup: నేడే కాంస్య పతక పోరు, స్పెయిన్‌తో యువ భారత్‌ ఢీ

    Hockey Junior World Cup : జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి ఢీలా పడిన భారత జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. కాంస్య పతకం కోసం టీమిండియా స్పెయిన్‌తో  తలపడనుంది. Read More

  9. Food Timings : రోజూ ఈ టైమ్‌కు అల్పాహారం, భోజనం చేస్తే గుండెకు మంచిదట!

    Causes of heart attack : మీరు రోజూ ఏ టైమ్‌‌కు భోజనం చేస్తారు? ఒక నిర్దిష్ట సమయాన్ని పాటించకుండా తింటున్నారా? అయితే, మీ గుండె ప్రమాదంలో ఉంది. Read More

  10. Latest Gold-Silver Prices Today: గోల్డ్‌ కొనేవారికి గుడ్‌న్యూస్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More