1. Telangana News: 'వేట మొదలైంది.. నా సత్తా ఏంటో చూపిస్తా' - తనకు వెన్నుపోటు పొడిచారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు

    Shankar Naik Comments: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. Read More

  2. Poco C65: 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే - పోకో సీ65 వచ్చేసింది!

    Poco C65 Launch: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. Read More

  3. JioTV Premium Plans: ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - జియో టీవీ ప్రీమియం ప్లాన్లు లాంచ్!

    JioTV New Plans: జియోటీవీ ప్రీమియం ప్లాన్లను మనదేశంలో ప్రారంభించింది. Read More

  4. IIMV Admissions: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా

    విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) 2024-26 విద్యా సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Animal Piracy: 'యానిమల్' పైరసీని ఎంకరేజ్ చేస్తున్న మహేష్ బాబు నిర్మాత!?

    Is Naga Vamsi encouraging Animal piracy: నిర్మాత నాగవంశీ 'యానిమల్' పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారా? ఎందుకు కొందరు నెటిజనులు ఆయనపై కంప్లైంట్స్ చేస్తున్నారు? వంటి వివరాల్లోకి వెళితే... Read More

  6. Yogi Babu: యోగిబాబుతో ప్రభాస్ కామెడీ - టాలీవుడ్‌కు కోలీవుడ్ స్టార్ కమెడియన్ ఎంట్రీ

    Prabhas Maruthi movie update: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అందులో తమిళ కమెడియన్ యోగిబాబు కూడా ఉన్నారు. Read More

  7. Madras High Court: ధోనీ పరువునష్టం కేసు.. ఆ ఐపీఎస్ అధికారికి జైలుశిక్ష

    MS Dhoni Defamation Case : మహేం ద్ర సింగ్​ ధోనీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణలో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. Read More

  8. Year Ender 2023: ఈ ఏడాది ఆసియా గేమ్స్‌లో సత్తా చాటిన భారత్‌- 107 పతకాలు కైవశం

    Year Ender 2023: అంతర్జాతీయ వేదికపై ఈ ఏడాది క్రీడల్లో భారత పేరు మార్మోగిపోయింది. Read More

  9. Wake up Problems: ఉదయం నిద్రలేస్తున్నప్పుడు ఇలా అనిపిస్తోందా? మీకు ఈ వ్యాధి ఉన్నట్లే, డాక్టర్‌ను కలవండి

    రాత్రి పూట ఎంత నిద్రపోయినా ఉదయం నిద్రలేవకపోవడం ఒక వ్యాధేనట Read More

  10. Latest Gold-Silver Prices Today: మళ్లీ రూ.63,000 దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More