1. Supreme Court: స్వలింగ వివాహాల కేసుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం, ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ

    Supreme Court: స్వలింగ వివాహాలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. Read More

  2. Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

    రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More

  3. Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?

    ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More

  4. GATB-BET 2023: 'బయోటెక్నాలజీ'లో పీజీ, జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్షలు ఎప్పుడంటే?

    ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 23న రెండు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Oscars 2023: తెలుగు వారికి ఇది గర్వకారణం, RRR టీమ్‌కు కంగ్రాట్స్ - తమ్మారెడ్డి భరద్వాజ

    Oscars 2023: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభినందనలు తెలిపారు. Read More

  6. MM Keeravani: కీరవాణి బాధ్యతను పెంచిన ఆస్కార్, ఆ కీర్తిని మోయడమే అసలు ఛాలెంజ్

    MM Keeravani: ఆస్కార్‌ అవార్డుతో ఎమ్ఎమ్ కీరవాణిపై బాధ్యత పెరిగిందా? Read More

  7. BANvsENG: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం

    BANvsENG: స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ప్రపంచ టీ20 ఛాంపియన్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. Read More

  8. Shreyas Iyer: శ్రేయాస్‌కు గాయం.. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు షాక్.. బుమ్రా ఎపిసోడ్ రిపీట్ కాక తప్పదా..?

    Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్‌లో ఆడేది అనుమానమే..! Read More

  9. Lime Water: ఇలా స్వీట్ నిమ్మ పొడిని రెడీ చేస్తే, ఇనిస్టెంట్‌గా నిమ్మరసం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు

    వేసవి వచ్చిందంటే నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిపోతుంది. నిమ్మరసం తాగే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. Read More

  10. HSBC: ఇది మామూలు బేరం కాదు, రూ.99తో ఒక బ్యాంక్‌నే కొనేశారు

    డీల్ విలువ అక్షరాల ఒక్క పౌండ్‌ (రూ. 99.13 రూపాయలు) మాత్రమే. Read More