1. Botsa Controversy : బొత్సకు తెలంగాణ మంత్రుల ఘాటు కౌంటర్ - ఆన్సర్ ఇచ్చేకే హైదరాబాద్ రావాలని సవాల్ !

    తెలంగాణ విద్యా వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తమకు సమాధానం ఇచ్చిన తర్వాతే హైదరాబాద్ రావాలన్నారు. Read More

  2. WhatsApp Phone Number Privacy: వాట్సాప్ కమ్యూనిటీలో ఫోన్ నంబర్ దాచేయచ్చు - సూపర్ ప్రైవసీ ఫీచర్‌ త్వరలో!

    ప్రస్తుతం వాట్సాప్ మరో ప్రైవసీ ఫీచర్‌పై పని చేస్తుంది. అదే ఫోన్ నంబర్ ప్రైవసీ ఫీచర్. Read More

  3. Phone Care Tips: వర్షాకాలంలో మీ స్మార్ట్ ఫోన్లు జాగ్రత్త, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!

    వర్షాకాలంలో ఫోన్లు తడిసి చాలా వరకు చెడిపోతుంటాయి. నష్ట నివారణ కోసం చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ వాన నుంచి స్మార్ట్ ఫోన్లను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More

  4. NExT: నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ వాయిదా, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ!

    2019 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు నిర్వహించాల్సిన నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌‌ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ గురువారం (జులై 13న) ప్రకటించింది. Read More

  5. Jailer Second Single: ‘ఇది టైగర్ కా హుకుం’ - రెండో పాట రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జైలర్’ టీమ్!

    ‘జైలర్’ సినిమా నుంచి రెండో పాట హుకుం విడుదల కానుంది. Read More

  6. ‘హాయ్ నాన్న’ గ్లింప్స్, నితిన్ కొత్త సినిమాలో హీరోయిన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Wimbledon 2023: స్వియాటెక్‌కు షాకిచ్చిన స్వితోలినా - క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన వరల్డ్ నెంబర్ వన్‌

    పోలాండ్ అమ్మాయి, ప్రపంచ మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు అన్‌సీడెడ్ స్వితోలినా ఊహించని షాకిచ్చింది. Read More

  8. Wimbledon 2023: సత్తా చాటిన బోపన్న జోడీ - వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఇండో, ఆస్ట్రేలియా ద్వయం

    Wimbledon 2023 Mens Doubles: ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. Read More

  9. Immunity Booster Drink: ప్రమాదంలో ఆరోగ్యం - వర్షాకాలంలో ఇమ్యునిటీ కోసం ఈ పానీయాలు తాగండి

    ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వర్షాకాలంలో రోగాల దాడిని ఎదుర్కోగల శక్తి లభిస్తుంది. Read More

  10. Tomato Price: రెండు వారాల్లో కిలో టమాట రూ.300!

    Tomato Price: టమాట కష్టాలు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు! రాబోయే రోజుల్లో కిలో రూ.300కు చేరుకుంటుందని వ్యవసాయ శాఖా నిపుణులు అంచనా వేస్తున్నారు. Read More