Kishan reddy: తెలంగాణ విమోచన ఉత్సవాలు కోసం సర్పంచులకు లేఖలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల సర్పంచులకు లేఖలు రాస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. Read More
Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?
సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More
GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!
గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More
Cyber Security: డిగ్రీలో 'సైబర్ సెక్యూరిటీ' కోర్సు ప్రారంభం, భవిష్యత్తులో మరిన్ని కొత్త కోర్సులు
తెలంగాణలోని డిగ్రీ విద్యలో కొత్తగా 'సైబర్ సెక్యూరిటీ' కోర్సును అందుబాటులోకి తెచ్చారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెప్టెంబరు 11న ప్రారంభించారు. Read More
Jaane Jaan Promo: బిడ్డను కాపాడుకునేందుక తల్లి చేసే పోరాటం - ఉత్కంఠరేపుతున్న కరీనా తొలి వెబ్ సిరీస్ ప్రోమో!
అందాల తార కరీనా కపూర్ ఓటీటీలోకి అడుగు పెడుతోంది. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. Read More
Chennai Concert: సంగీత దిగ్గజానికి తమిళ స్టార్ హీరో సపోర్టు- వారిదే తప్పన్న యువన్ శంకర్ రాజా!
ఏఆర్ రెహమాన్ చెన్నైలో నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ లో తొక్కిసలాట జరిగింది. నిర్వాహకుల తీరుపై సంగీత ప్రియులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు కార్తి రెహమాన్ కు మద్దతుగా నిలిచారు. Read More
Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్
ఇండియా ఫుట్‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More
US Open 2023: కోకో కేక - నల్లకలువదే యూఎస్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్
యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమణ తర్వాత ప్రభ కోల్పోయిన అమెరికాకు యువ సంచలనం కోకో గాఫ్ టైటిల్ అందించింది. Read More
Heart attack: మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు కేసులు, కారణాలు ఇవే
గుండెపోటు బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ, ఏటా పెరుగుతూ వస్తోంది. Read More
Cryptocurrency Prices: తగ్గిన మూమెంటమ్ - బిట్‌కాయిన్ 9,000 జంప్!
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 12 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Sep 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 12 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 12 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Sep 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -