1. PM Modi Security Breach: ప్రధాని మోడీ ర్యాలీలో భద్రతా లోపం, సెక్యూరిటీని దాటుకుని వచ్చిన యువకుడు

    PM Modi Security Breach: కర్ణాటకలోని ప్రధాని ర్యాలీలో ఓ యువకుడు సెక్యూరిటీని దాటుకుని పీఎం కాన్వాయ్ వద్దకు వచ్చాడు. Read More

  2. Twitter on Data Leak: ఆ వార్తలన్నీ అవాస్తవాలే, వినియోగదారుల డేటా లీక్ వ్యవహారంపై ట్విట్టర్ వివరణ

    200 మిలియన్ల మంది వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వస్తున్న వార్తలను ట్విట్టర్ ఖండించింది. ఇది సిస్టమ్ లోపం కారణంగా జరగలేదని వెల్లడించింది. Read More

  3. UPI for Fund Transfer: దేశాలు దాటుతున్న యూపీఐ - త్వరలో మరో 10 దేశాల్లో!

    త్వరలో మరో 10 దేశాల్లో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. Read More

  4. JEE (Main) - 2023 దరఖాస్తుకు నేడే ఆఖరు! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

    JEE Main-2023 మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12తో ముగియనుంది. ఇప్పటికవరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు రాత్రి 11.50 గంటలలోపు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. Rajamouli about RRR Sequel: ‘RRR’ సీక్వెల్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు, కీలక విషయాలు వెల్లడి!

    ‘RRR’ సీక్వెల్ గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో సీక్వెల్ చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. Read More

  6. Veera Simha Reddy Review - 'వీర సింహా రెడ్డి' రివ్యూ : బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం - ఫ్యాక్షన్ స్టోరీ, సినిమా ఎలా ఉందంటే?

    Veera Simha Reddy Review Telugu : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీర సింహా రెడ్డి' సంక్రాంతి కానుకగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. IND vs SL, 2nd ODI: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా - సిరీస్ కూడా 2-0 తేడాతో సొంతం!

    శ్రీలంకను రెండో వన్డే టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. Read More

  8. IND Vs NZ: ఇండియా, న్యూజిలాండ్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు రెడీ - ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ - ధర ఎంతంటే?

    ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్స్ బుకింగ్స్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. Read More

  9. మల విసర్జనను బలవంతంగా ఆపుకుంటున్నారా? జాగ్రత్త, ఈ జబ్బులొస్తాయ్!

    మల విసర్జనను బలవంతంగా ఆపుకుంటున్నారా? అయితే, మీరు కొత్త వ్యాధులను ఆహ్వానిస్తున్నాట్లే. Read More

  10. Bank Employees Strike: కస్టమర్స్‌ అలర్ట్‌! జనవరి 30, 31న బ్యాంకు సేవలు బంద్‌!

    Bank Employees Strike: కస్టమర్లకు అలర్ట్‌! జనవరి 30, 31న బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. ఆ రెండు రోజులు ఉద్యోగులు సమ్మె చేస్తుండటమే ఇందుకు కారణం. Read More