1. Karnataka Elections 2023: రైతు కొడుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు రూ.2 లక్షల గిఫ్ట్, కుమారస్వామి కీలక ప్రకటన

    Karnataka Elections 2023: రైతుల కొడుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయికి రూ. 2లక్షలు ఇస్తామని జేడీఎస్ నేత కుమారస్వామి హామీ ఇచ్చారు. Read More

  2. OnePlus Nord CE 3 Lite కొనుగోలు చేసే ముందు, రూ.20 వేలకే లభించే స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్ కూడా తెలుసుకోండి

    OnePlus నుంచి వచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో OnePlus Nord CE 3 Lite ఒకటి. మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. ఇవే ప్రత్యేకతలతో ఉన్న మరికొన్ని ఫోన్ల గురించి తెలుసుకుందాం. Read More

  3. Vivo T2 5G: బడ్జెట్ ధరలో 64 MP కెమెరాతో Vivo నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్, సేల్ ఎప్పటి నుంచి అంటే?

    వివో నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో 64 మెగా ఫిక్సెల్ కెమెరాతో 5G స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. TOEFL iBT: 'టోఫెల్‌' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!

    ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. Read More

  5. Indian actors Real names: సినిమాల్లోకి రాకముందు ఈ తారల అసలు పేర్లు ఏంటో తెలుసా?

    టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, సినిమా పరిశ్రమ ఏదైనా పలువురు నటీనటులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక పేర్లు మార్చుకున్నారు. వారిలో ప్రముఖ హీరోలతో పాటు హీరోయిన్లూ ఉన్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.. Read More

  6. Mahesh Babu: రాజమౌళి - మహేష్ బాబు సినిమా, హనుమంతుడే ఆ పాత్రకు స్పూర్తి?

    టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా టేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘స్టూడెంట్ నెం1’ నుంచి మొన్నటి ‘ఆర్ఆర్ఆర్’ వరకూ వచ్చిన సినిమాలు చూస్తే అది క్లియర్ గా తెలుస్తుంది. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Gas Usage: గ్యాస్ సిలిండర్ ఎక్కువ కాలం పాటు రావాలా, అయితే కొన్ని చిట్కాలు పాటించండి

    గ్యాస్ సిలిండర్ ఎక్కువ కాలం పాటు రావాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. Read More

  10. Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌కు రెసిస్టెన్స్‌ - రూ.24.67 లక్షల వద్ద ట్రేడింగ్‌!

    Cryptocurrency Prices Today, 12 April 2023: క్రిప్టో మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More