1. CM Jagan: వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల - చంద్రబాబుకు సెక్యూరిటీ ఎందుకని జగన్ ప్రశ్న

    CM Jagan: రాష్ట్రంలోని కోటి 5 లక్షల మంది అక్కచెల్లమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థఆయిలో విమర్శలు చేశారు. Read More

  2. Musk Vs Zuck: రోమ్ నగరంలో మస్క్, మార్క్‌ల ఫైట్ - గవర్నమెంట్‌తో ఆల్రెడీ మాట్లాడేశానంటున్న ఎలాన్!

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య జరగనున్న కేజ్ ఫైట్ రోమ్ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More

  4. AP POLYCET: ఆగస్టు 11 నుంచి పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    ఏపీలో పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగ‌స్టు 11 నుంచి ప్రారంభంకానుంది. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 14 వరకు ఆప్షన్లను నమోదుచేసుకోవచ్చు. Read More

  5. NBK in Jailer: ‘జైలర్’లో బాలయ్య - జస్ట్ మిస్ అయ్యా - ఇంట్రస్టింగ్ విషయాలు తెలిపిన నెల్సన్!

    ‘జైలర్’ సినిమాలో బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాల్సిందని కానీ మిస్ అయిందని దర్శకుడు నెల్సన్ అన్నారు. Read More

  6. Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ మొదటి పాట వచ్చేసింది - ‘స్వాగతాంజలి’తో సంగీత ప్రయాణం ప్రారంభం!

    ‘చంద్రముఖి 2’ సినిమాలో మొదటి పాటను నిర్మాతలు విడుదల చేశారు. ‘స్వాగతాంజలి’ అంటూ సాగే ఈ పాటను ఎంఎం కీరవాణి స్వరపరించారు. Read More

  7. Cristiano Ronaldo: ఇన్‌స్టాగ్రామ్ ఆదాయంలో క్రిష్టియన్ రోనాల్డో టాప్- కోహ్లీ ఎక్కడ ఉన్నాడంట?

    Cristiano Ronaldo: ఆటలోనే కాదు ఆదాయంలోనూ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డు కొట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా నిలిచాడు. Read More

  8. India vs Pakistan Hockey: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్

    IND vs PAK Hockey Asian Champions Trophy 2023: చెన్నై వేదికగా సొంతగడ్డపై బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత జట్టు చిత్తు చేసింది. Read More

  9. Covid: ఖతర్నాక్ కరోనా - లంగ్స్ మాత్రమే కాదు, ఈ అవయవాలనూ చిద్రం చేస్తుందట!

    కరోనాకి సంబంధించిన పరిశోధకులు వెలువరించిన తాజా అధ్యయనం అందరినీ భయపెడుతోంది. లంగ్స్ మాత్రమే కాకుండా ఇతర అవయవాలకూ ముప్పు తప్పదట. Read More

  10. Aha Nenu Super Woman: మీ దగ్గర ఐడియా ఉందా? 'సూపర్‌ విమెన్‌ ఫండ్‌' నుంచి పెట్టుబడి పొందొచ్చు!

    Aha Nenu Super Woman: ఆహా.. 'నేను సూపర్‌ విమెన్‌' తెలుగు లోగిళ్లలో సంచనాలు సృష్టిస్తోంది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య విభాగాల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ 'సూపర్‌ విమెన్‌ ఫండ్‌'ను ప్రకటించారు. Read More