Sajjala Ramakrishna Reddy: అంగన్‌వాడీల సమ్మెలో రాజకీయ కుట్ర, ఆ ఉచ్చులో పడొద్దు - సజ్జల
YSRCP News: తాడేపల్లిలో సోమవారం రాత్రి (జనవరి 8) సజ్జల రామక్రిష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనలపై అనేక స్థాయిల్లో తాము చర్చించామని అన్నారు. Read More
Whatsapp: రంగు రంగుల్లో వాట్సాప్ - త్వరలో కొత్త ఫీచర్!
Whatsapp New Feature: వాట్సాప్ త్వరలో కలర్ ఛేంజ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
Vivo Y28 5G: రూ.14 వేలలోపే వివో 5జీ ఫోన్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై28 5జీ. Read More
JNTU Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, వివరాలు ఇలా
JNTUH: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పార్ట్ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. Read More
Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఓవర్సీస్ రిపోర్ట్
Mahesh Babu's Guntur Kaaram Movie First Review: సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' జనవరి 12న విడుదల కానుంది. ఓవర్సీస్ సెన్సార్ పూర్తి అయ్యింది. అక్కడ నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. Read More
Hanuman: ‘హనుమాన్’ విషయంలో ఏం జరిగింది? - క్లియర్‌గా మొత్తం చెప్పిన దిల్ రాజు!
Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘హనుమాన్’ థియేటర్ల విషయంలో ఏం జరిగిందో చెప్పారు. Read More
Rafael Nadal : ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం
Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More
Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?
Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More
Tips for A Healthy Lifestyle : మీ ఇంట్లో ఆ ఒక్క మార్పు చేస్తే.. శారీరక, మానసిక ప్రయోజనాలు మీవే
Organized Room Benefits : మీ మానసిక, శారీరక ఆరోగ్యంలో క్లీనింగ్, ఆర్గనైంజింగ్ అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా? మీరు మీ రూమ్‌ని ఆర్గనైజ్ చేసుకుంటే ఎన్ని ఫలితాలు పొందవచ్చో తెలుసా? Read More
mAadhaar App: ఎంఆధార్‌లో ఫ్యామిలీ మెంబర్లను యాడ్ చేయడం చాలా ఈజీ, అందరి వివరాలు మీ దగ్గరే
AADHAR Updates: మీ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో లింక్ అయిన మొబైల్ ఫోన్‌ను దగ్గర పెట్టుకోవాలి. Read More
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ABP Desam Top 10, 9 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Jan 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 9 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 9 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Jan 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -