1. Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

    Telangana CM Revanth Reddy: ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా లేఖను స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. అనంతరం మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. Read More

  2. WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!

    WhatsApp New Update: వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. Read More

  3. Fraud Loan Apps: ఈ 17 లోన్ యాప్స్ మీరు వాడుతున్నారా? - వెంటనే ఆపేసి అన్‌ఇన్‌స్టాల్ చేయండి!

    Google Play Store: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 17 ఫ్రాడ్ లోన్ యాప్స్‌ను కంపెనీ తొలగించింది. Read More

  4. AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

    AP SSC: ఏపీలోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. Read More

  5. Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

    జూనియర్ ఎన్టీఆర్... నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్‌కు ఆతిథ్యం ఇచ్చారు. Read More

  6. Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

    Extra Ordinary Man movie review Telugu: నితిన్ హీరోగా నటించిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. శ్రీ లీల హీరోయిన్. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. Read More

  7. FIH Hockey Men’s Junior World Cup: రెండో మ్యాచ్‌లో యువ భారత్‌కు షాక్‌ , స్పెయిన్‌పై పరాజయం

    FIH Hockey Men’s Junior World Cup: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న యువ భారత్‌కు షాక్‌ తగిలింది. పూల్‌-సీలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-4 తేడాతో పరాజయం పాలైంది. Read More

  8. Lionel Messi : అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ , లియోనల్ మెస్సి

    Athlete of the Year 2023: అర్జెంటీనా స్టార్ ఫుట్​బాలర్ లియోనల్ మెస్సీ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నాడు. టైమ్‌ మ్యాగజైన్‌ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికయ్యాడు. Read More

  9. Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

    Silent Heart Attacks: శీతాకాలం అనేక వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. అందుకే ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. Read More

  10. Gold-Silver Prices Today: పెరిగింది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More