1. Prince Harry: పబ్‌లో వర్జినిటీ కోల్పోయా, విలియమ్ నన్ను నేలకేసి కొట్టాడు - ఆటో బయోగ్రఫీలో ప్రిన్స్ హ్యారీ

    Prince Harry: విడుదల కాక ముందే ప్రిన్స్ హ్యారీ ఆటోబయోగ్రఫీ స్పేర్‌ సంచలం సృష్టిస్తోంది. Read More

  2. WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?

    వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More

  3. Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!

    శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం. Read More

  4. JEE Main Mock Test 2023: జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. Read More

  5. Veerasimha Reddy: ‘పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు’ - వీర సింహుడి మాస్ ట్రైలర్ చూశారా?

    నందమూరి బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. Read More

  6. Oscars Best Actor: తారక్‌కు అరుదైన గుర్తింపు, ఆస్కార్ టాప్-10 బెస్ట్ యాక్టర్స్‌లో చోటుకు ఆస్కారం!

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఆస్కార్స్ బ్యాలెట్ టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నాడు Read More

  7. World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ దారిలో భారత్ - పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ ప్రభావం పడిందా?

    ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్‌కు భారత్ చాలా దగ్గరగా ఉంది. Read More

  8. IND vs SL: కొంపముంచిన నోబాల్స్ - మూడో టీ20కి అర్ష్‌దీప్ డౌట్!

    శ్రీలంకతో జరగాల్సిన మూడో టీ20కి అర్ష్‌దీప్‌ను జట్టు నుంచి తప్పించే ప్రమాదం ఉంది. Read More

  9. Winter Health Tips: చలికాలంలో మీ పిల్లలు జాగ్రత్త - ఈ ఆహారమే వారికి శ్రీరామ రక్ష

    చలికాలంలో జలుబు , దగ్గు వంటి రోగాలతో పోరాడటానికి పిల్లల పోషకాహారాల విషయంలో తల్లితండ్రులు మరింత జాగ్రత్త వహించాలి. పిల్లలు తీసుకునే ఆహారంలో మరిన్ని పోషకాలు, విటమిన్లు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. Read More

  10. Bajaj Finance: రెండు రోజుల్లో రూ.53,000 కోట్లు పోగొట్టిన బజాజ్‌ ట్విన్స్‌, మొసళ్ల పండుగ ఇంకా ఉందా?

    2022 మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) బజాజ్ ఫైనాన్స్ అప్‌డేట్‌ చేసిన గణాంకాలు స్టాక్‌ను నిలువునా ముంచాయి. Read More