MP Avinash Reddy: సింహం అని మీరనుకుంటే కాదు జనం అనుకోవాలి -చంద్రబాబుపై అవినాష్ రెడ్డి పైర్
MP Avinash Reddy: చంద్రబాబుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. Read More
Google New Features: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనక పరిగెడుతున్న ప్రపంచం - గూగుల్ సెర్చ్‌కు కొత్త ఏఐ ఫీచర్లు!
గూగుల్ తన సెర్చింజన్‌కు మూడు కొత్త జనరేటివ్ ఏఐ ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
Fake Android App: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? - అయితే బీ కేర్‌ఫుల్! - మీ వాట్సాప్ డేటా బయటకు పోతున్నట్లే!
మీ ఫోన్‌లో ‘సేఫ్‌ఛాట్’ అనే యాప్ ఉందా? అయితే మీ డేటా చోరీకి గురవుతున్నట్లే! Read More
KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 4 నుంచి రిజిస్ట్రేషన్
తెలంగాణలో మేనేజ్‌మెంట్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 4 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. Read More
Naga Chaitanya: మత్స్యకారుల వద్దకు హీరో నాగ చైతన్య, సడెన్‌గా రావడంతో ఎగబడ్డ జనం
ఒక్కసారిగా స్థానికులు నాగ చైతన్య ను చూసేందుకు ఎగబడ్డారు. నాగ చైతన్యతో ఫోటోలు తీసుకునేందుకు తాపత్రయపడ్డారు. Read More
‘స్కంద’ ఫస్ట్ సింగిల్ రిలీజ్, అనసూయ ‘వుల్ఫ్’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Australian Open 2023: క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్ - ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత షట్లర్ల దూకుడు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. మరో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్ చేరాడు. Read More
Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు ఎంపిక - ముగ్గురు సీనియర్లతో ఆడనున్న టీమిండియా
ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో చైనా లోని హాంగ్జో వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలలో పాల్గొనబోయే యువ భారత జట్టుకు టీమిండియా సారథి సునీల్ ఛెత్రి సారథ్యం వహించనున్నాడు. Read More
ఇది తాగితే డయాబెటిస్ సమస్యే ఉండదట, గ్లూకోజ్‌ను అదుపులో ఉంచే బెస్ట్ డ్రింక్ ఇదేనట!
కొన్ని ట్రెండీ డ్రింక్స్ తో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో సమర్థవంతంగా ఉన్నట్టు ఫెర్మెంట్ చేసిన టీలో ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందినట్టు దీన్ని డయాబెటిస్ అదుపు కోసం సూచిస్తున్నారు. Read More
Gold-Silver Price 04 August 2023: మసకబారిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 4 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
04 Aug 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 4 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 4 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
04 Aug 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -