1. Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు

    తెలుగు యువతి జాహ్నవి కందుల కేసులో తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా పోలీసులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. జాహ్నవిని ఉద్దేశించి హేళనగా మాట్లాడిన పోలీస్ డేనియల్ అడెరర్ ను విధుల నుంచి తొలగించారు. Read More

  2. Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

    Upcoming Smartphones in October 2023: అక్టోబర్‌లో ఎన్నో కంపెనీలు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయనున్నాయి. Read More

  3. Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

    నెట్‌ఫ్లిక్స్ దారిలోనే డిస్నీ కూడా తన పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది. కానీ ఇది ప్రస్తుతానికి కెనడాలో మాత్రమే అందుబాటులో ఉంది. Read More

  4. Agri Courses: ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా

    గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. Read More

  5. ‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. CBFC corruption row: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి

    'మార్క్ ఆంటోనీ' హిందీ వెర్షన్ రిలీజ్ కోసం CBFC అధికారులు 6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ స్పందించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. Read More

  7. Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌కు ఒలింపిక్స్‌ బెర్త్‌ - ఆసియా క్రీడల్లో స్వర్ణం దిశగా పంచులు

    Nikhat Zareen: రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అద్భుతం చేసింది. ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసింది. Read More

  8. Asian Games 2023: షూటింగ్‌లో 17 ఏళ్ల పాలక్‌ 'స్వర్ణ' ప్రభంజనం! 32కు చేరిన భారత పతకాలు

    Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత బృందం అంచనాలకు తగ్గట్టే ఆడుతోంది. వివిధ పోటీల్లో వ్యక్తిగత, బృంద క్రీడల్లో క్రీడాకారులు పతకాలు కొల్లగొడుతున్నారు. Read More

  9. Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?

    ఉప్పు లేకుండా కాస్త కూడా ఆహారం తీసుకోవడం కష్టం. అయితే దాన్ని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. Read More

  10. Gold-Silver Price 30 September 2023: మరింత దిగొచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More