1. ABP Desam Top 10, 2 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 2 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Elon Musk: బ్లూటిక్ ఉంటే నగదు కట్టాల్సిందే - ఫిక్స్ చేసిన ఎలాన్ మస్క్!

    ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ల నుంచి నగదు వసూలు చేయనున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు. Read More

  3. Aadhaar Card Guide: మీ ఆధార్ కార్డు పోయిందా? అయితే, మీ బయోమెట్రిక్ డేటాను ఇలా లాక్ చేసుకోండి!

    పొరపాటున మీ ఆధార్ కార్డును పోగొట్టుకున్నారా? మీ ఆధార్ డేటా మిస్ యూజ్ కాకూడదు అనుకుంటున్నారా? అయితే ఆధార్ డేటాను లాక్ చేసుకోవాల్సిందే! Read More

  4. TS SSC Exams: 'టెన్త్' పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీల‌క నిర్ణయం, అధికారిక ఉత్తర్వులు జారీ!!

    ఈ విద్యా సంవత్సరం 2022-23 కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. Read More

  5. BJP Fire On Devi Sri Prasad : దేవిశ్రీప్రసాద్ వీడియో సాంగ్‌పై బీజేపీ ఫైర్ - తక్షణం డిలీట్ చేయాలని డిమాండ్ ! ఆ సాంగ్‌లో అంత ఏముందంటే ?

    దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఓ వీడియో సాంగ్‌పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. Read More

  6. Nirmala Sitharaman: బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’ను చూసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రిషబ్ శెట్టికి అభినందనలు

    కన్నడ బ్లాక్ బస్టర్ సినిమా ‘కాంతార’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చూశారు. అనంతరం రిషబ్ శెట్టికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Skin Care: స్టెరాయిడ్స్ ఉన్న క్రీములు అతిగా వినియోగిస్తున్నారా? జాగ్రత్త మీ అందం కోల్పోవాల్సి వస్తుందేమో

    అందంగా కనిపించడం కోసం అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటారు. కానీ వాటిలో స్టెరాయిడ్ క్రీమ్స్ కూడా ఉన్నాయా అయితే జాగ్రత్త మీరు మీ అందాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. Read More

  10. Gold-Silver Price 03 November 2022: బంగారం ధర పైకి, వెండి ధర కిందకు - చెరో దిక్కు చూస్తున్న అలంకరణ లోహాలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 64,500 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More