1. రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్‌ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్‌ రెడ్డి

    ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం భక్తులు పోటీ పడ్డారు. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ లడ్డూ. 30వసారి జరిగిన లడ్డూ వేలాం ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. Read More

  2. ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?

    టెక్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన ChatGPT రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. Read More

  3. WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

    ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్‌ డేట్స్ రావని తెలిపింది. Read More

  4. CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

    తెలంగాణలోని యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీగెట్‌-2023 కౌన్సెలింగ్‌కు సంబంధించి సెప్టెంబర్ 29న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. Read More

  5. Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?

    Skanda Review In Telugu : బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సినిమా 'స్కంద'. ఈ సినిమా ఎలా ఉందంటే... Read More

  6. బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

    ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. బంగారు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. Read More

  8. Asian Games 2023: ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటిన సిఫత్ కౌర్, రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ - ప్రపంచ రికార్డు

    ఆమె స్వర్ణం సాధించడం పట్ల పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ అభినందనలు తెలిపారు. Read More

  9. Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

    అసిడిటీ సమస్య చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అది తగ్గే వరకు పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. Read More

  10. Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More