1. Delhi News: రోడ్డుపై చెలరేగిన గొడవ- ముగ్గురిని కారుతో ఢీ కొట్టి డ్రైవర్ పరార్!

    Delhi News: దిల్లీలో బైకర్, కారు డ్రైవర్ మధ్య గొడవ చెలరేగింది. దీంతో కారు డ్రైవర్.. కొందరిని వాహనంతో ఢీ కొట్టాడు. Read More

  2. యాపిల్ మెసెంజర్ కంటే వాట్సాపే సేఫ్ - ఫైర్ అయిన మార్క్ జుకర్‌బర్గ్!

    యాపిల్ ఐమెసేజ్ కంటే వాట్సాపే సేఫ్ అని మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. Read More

  3. Xiaomi: ఆర్థిక సేవలను నిలిపివేసిన షావోమీ - మొబైల్స్‌పై దృష్టి పెట్టేందుకే!

    తన ఆర్థిక సేవలను షావోమీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. Read More

  4. TS ICET: ఐసెట్‌ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, 83 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ!

    ఎంబీఏ కోర్సులో మొత్తం 21,983 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 2865 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసీఏ సీట్లు వంద శాతం భర్తీకాగా ఎంబీఏ సీట్లు మాత్రం 2295 సీట్లు మిగిలాయి. Read More

  5. Katrina Kaif Vicky Kaushal: విక్కీ కౌశల్‌లో ఆ అలవాటు నాకు చిరాకు తెప్పిస్తుంది: కత్రినా కైఫ్

    ఫోన్ బూత్ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కత్రినా తన భర్తలో తనకు నచ్చిన విషయాలతో పాటు నచ్చని విషయాలను కూడా మొదటిసారిగా బయటపెట్టింది. Read More

  6. Prakash Raj: ప్రకటించేస్తే పనులు చేసినట్లు కాదు - మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ సెటైర్!

    రీసెంట్ గా మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి 'మా' కోసం చేసిన పనులను ప్రకటించారు. దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు.  Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Stomach Ache: మీ పిల్లల కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు, అది ప్రమాదకరం కావచ్చు

    పిల్లలకి కడుపు నొప్పి సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అసలు ఆలస్యం చెయ్యకూడదు. లేదంటే తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. Read More

  10. Gold-Silver Price 29 October 2022: పెరగనూలేదు, తగ్గనూలేదు - స్థిరంగా పసిడి రేటు, వెండిలోనూ ఊగిసలాట

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,400 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More