Chandrababu Naidu: చంద్రబాబుతో డీకే శివకుమార్, ఎదురుపడ్డ నేతలు - పక్కకు వెళ్లి సీక్రెట్ చర్చ!
Chandrababu News: చంద్రబాబు బెంగళూరు నుంచి కుప్పంకు బయలుదేరేందుకు బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకోగా.. అక్కడ డీకే శివకుమార్ ఎదురయ్యారు. Read More
iQoo Neo 9: ఐకూ నియో 9 సిరీస్ లాంచ్ చేసిన కంపెనీ - ధర రూ.30 వేలలోపే!
iQoo Neo 9 Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. అదే ఐకూ నియో 9 సిరీస్. Read More
iPhone 14 Offer: ఐఫోన్ 14, 15పై భారీ డిస్కౌంట్ - కొనాలనుకుంటే కరెక్ట్ టైమ్!
iPhone 14 Price Cut: యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 15లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
TS Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. Read More
Devil Twitter Review - డెవిల్ ఆడియన్స్ రివ్యూ: బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్ - సోషల్ మీడియాలో టాక్ చూశారా?
Devil Movie Twitter Review In Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డెవిల్'. సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? విదేశాల్లో ప్రీమియర్ షోలు చూసిన జనాలు ఏమంటున్నారు? Read More
Bubblegum Twitter Review - బబుల్‌గమ్ ఆడియన్స్ రివ్యూ: మహేష్ బాబు పాటతో ఫస్ట్ ఫైట్ - సుమ కుమారుడి సినిమా ఏవరేజేనా?
Bubblegum Movie Twitter Review In Telugu: నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా 'బబుల్‌గమ్'. సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? సినిమా సంగతి ఏంటి? Read More
Indian Olympic Association : రెజ్లింగ్ సమాఖ్య నిర్వహణకు అడ్‌హక్ కమిటీ, ఐఓఏ ప్రకటన
WFI : రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన భారత ఒలింపిక్ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. Read More
Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -ఖేల్ రత్న,అర్జున అవార్టులు వెనక్కి
Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాను కూడా ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Read More
Bear Sleep : ఎలుగు బంటి నిద్ర గురించి మీకు తెలుసా? ఎక్కువ కాలం జీవించాలంటే అలా చేయాలట!
Bear Sleep: నిద్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. అయితే ఎలుగుబంటిలా నిద్రపోతే ఆయుష్షు మరింత పెరుగుతుంందట. Read More
Ratan Tata: ఈ రోజు రతన్ టాటా పుట్టినరోజు, ఆయన జీవితం గురించి మీకు తెలీని కొన్ని విషయాలు
రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత.. అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద రతన్ పెరిగారు. Read More
ABP Desam Top 10, 29 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
29 Dec 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 29 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 29 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
29 Dec 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -