1. Iranian Woman: హిజాబ్ లేకుండానే చెస్ టోర్నీలో పాల్గొన్న ఇరాన్ యువతి

    Iranian Woman: ఇరాన్ సర్కార్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ఓ మహిళా చెస్ ప్లేయర్.. హిజాబ్ లేకుండానే అంతర్జాతీయ చెస్ టోర్నీలో పాల్గొంది. Read More

  2. Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత

    భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More

  3. 5G-Enabled Phones: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA

    దేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, వచ్చే ఏడాదిలో సుమారు 80 శాతం 5G సపోర్టు చేసే కొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ICEA వెల్లడించింది. Read More

  4. TS Tenth Exams: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, ఇకపై 'టెన్త్‌'లో ఆరు పేపర్లే!

    టెన్త్ విద్యార్థులకు పరీక్షలపై స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పరీక్షలకు సమయం 3 గంటలు కేటాయించారు. ఇక నుంచి పది వార్షిక పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. Read More

  5. చిరంజీవి vs బాలకృష్ణ - వీర సింహ రెడ్డి, వాల్తేర్ వీరయ్యలో ఆ మ్యాజిక్ ఏదయ్యా?

    సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ పడితే ఆ మజానే వేరు. సినిమా హిట్ అయినా... కాకున్నా మ్యూజికల్ హిట్స్‌గా నిలవాల్సిందే. మరి ఈ సారి థమన్, దేవిశ్రీ నిరాశపరిచారా? Read More

  6. Unstoppable 2 Bahubali Episode : బాలకృష్ణతో బాహుబలి - ఇయర్ ఎండ్ ముందు ఒకటి, తర్వాత మరొకటి!

    నట సింహం నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కి మన 'బాహుబలి' ప్రభాస్, అతనితో పాటు స్నేహితుడు గోపీచంద్ వచ్చారు. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా స్ట్రీమింగ్ కానుంది. Read More

  7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

    ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

  8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  9. Coconut oil: కొబ్బరి నూనె స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే ఇలా పరీక్షించండి

    అధిక లాభాల కోసం కల్తీ చేయడం అలవాటు చేసుకున్నారు వ్యాపారులు. Read More

  10. Gold-Silver Price 29 December 2022: జూలు విదిలించిన బంగారం ధర, ₹55 వేల వైపు వేగంగా పరుగులు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,600 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More