Seasonal Diseases: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి, మంత్రి మంత్రి హరీష్ రావు వెల్లడి
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. Read More
ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
టెక్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన ChatGPT రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. Read More
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావని తెలిపింది. Read More
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆక్టోబరు 3న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. Read More
Srikanth Addala: ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు-2’- దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏమన్నారంటే?
తెలుగు బెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కీలక వ్యాఖ్యలు చేశారు. Read More
Swara Bhasker: పండండి బిడ్డకు జన్మనిచ్చిన స్వర భాస్కర్- పేరు కూడా పెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తల్లి అయ్యింది. ఎస్పీ నేత ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్నఈ ముద్దుగుమ్మ, తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. Read More
Asian Games 2023: భారత్ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. Read More
Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా
ఆసియా క్రీడలలో మూడో రోజు భారత్‌కు మరో రజతం జత కలిసింది. 17 ఏండ్ల అమ్మాయి నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్ నెగ్గింది. Read More
Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?
ఒకప్పుడు ఐరన్ కళాయిలోనే ఆహార పదార్థాలు వండుకునే వాళ్ళు. అది ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. Read More
Gold-Silver Price 27 September 2023: గుడ్‌న్యూస్ చెప్పిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,600 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 27 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
27 Sep 2023 06:40 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 27 September 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 27 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
27 Sep 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -