1. ABP Desam Top 10, 24 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 24 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!

    ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించాలనుకుంటున్నారా? అయితే ఎంత స్పీడ్ వరకు బెస్ట్! Read More

  3. Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!

    Amazon Prime Advertisements:అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫాంలో త్వరలో యాడ్స్ ప్లే చేయనుంది. Read More

  4. Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

    దేశంలోని గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులకు ఆర్థిక చేయూతనివ్వడం కోసం విప్రో సంస్థ ‘సంతూర్‌ ఉపకారవేతనా’లను ఇస్తూ వస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

  5. ‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్‌లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్

    శివ కార్తికేయన్- రవి కుమార్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’. ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. Read More

  7. Asian Games 2023: ‘పారిస్’ మదిలో ఏషియాడ్ బరిలో - నేటి నుంచే ఆసియా క్రీడలు

    వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్‌కు ముందు ఆసియా క్రీడాకారులు తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. నేటి నుంచే చైనా వేదికగా ఆసియా క్రీడలు మొదలుకానున్నాయి. Read More

  8. Asian Games 2023: మరో ఐదు రోజుల్లో ఏసియన్ గేమ్స్ - షెడ్యూల్, ఇతర వివరాలివే

    మూడు వారాల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన ఆసియా కప్ ముగిసింది. ఇక క్రికెట్‌తో పాటు మిగిలిన క్రీడల సమరాన్ని అందించడానికి ఏసియన్ గేమ్స్ సిద్ధమయ్యాయి. Read More

  9. Paschima Namaskarasana: పశ్చిమ నమస్కార ఆసనం అంటే ఏంటి? ఎలా వేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

    యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వేసే ఒక్కొక్క ఆసనం ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తుంది. Read More

  10. Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌కు వరుస నష్టాలు - ఇన్వెస్టర్ల ఆందోళన

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు ఆదివారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More