ABP Desam Top 10, 24 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 24 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More
Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More
JEE Main 2023 Exam: ఆ అభ్యర్థులకు జనవరి 28 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, వెబ్ సైట్ లో అడ్మిట్ కార్డులు!
జేఈఈ దరఖాస్తు సమయంలో కొంతమంది అభ్యర్థులు తప్పుడు వివరాలు నమోదుచేయండి, ఫొటోలు సరిగా లేకపోవడం వంటివి చేశారు. వీరికి సంబంధించిన హాల్‌టికెట్లను ఎన్టీఏ పెండింగ్‌లో ఉంచింది. Read More
Vijay Antony Health : విజయ్ ఆంటోనీ సేఫ్ - సర్జరీ పూర్తి, హాస్పిటల్ బెడ్ నుంచి అప్‌డేట్
Vijay Antony Tweet Health Condition : హీరో విజయ్ ఆంటోనీ క్షేమంగా ఉన్నారు. ఆయనకు సర్జరీ పూర్తి అయ్యింది. ప్రమాదానికి గురైన తర్వాత ఆయన తొలిసారి ట్వీట్ చేశారు. తన ఆరోగ్య పరిస్థితి వివరించారు. Read More
Naatu Naatu Song MM Keeravani : 'అన్నమయ్య' పాటల నుంచి ఆస్కార్స్ నామినేషన్ వరకూ... పాటల ప్రపంచంలో కీరవాణి జర్నీ
Oscar Nominations 2023 : 'నాటు నాటు...'కు ఆస్కార్స్ నామినేషన్ రావడంతో కీరవాణి పేరు ప్రపంచ వేదికపై వినబడుతోంది. ఆయన సంగీత ప్రయాణం ఇది. Read More
Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ - మిక్స్ డ్ డబుల్స్ లో సెమీ ఫైనల్ కు చేరిన సానియా- బోపన్నల జోడీ
Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా- రోహన్ బోపన్నల జోడీ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. Read More
Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. Read More
Green Peas: ఈ పోషకాలన్నీ కావాలా? అయితే పచ్చి బఠానీలు తినండి
చాలా మంది పచ్చి బఠానీ తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More
Petrol-Diesel Price 25 January 2023: బండి చమురు కోసం వెళ్తే చేతి చమురు వదుల్తోంది, మీ నగరంలో ఇవాళ్టి రేటు ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.07 డాలర్లు పెరిగి 88.26 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.14 డాలర్లు పెరిగి 81.76 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 25 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
25 Jan 2023 06:30 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 25 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 25 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
25 Jan 2023 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -