1. BBC Documentary: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై ఎందుకీ దుమారం?

    BBC Documentary: 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ప్రధాని మోదీ డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. అసలు ఈ వివాదానికి కారణం ఏంటీ? Read More

  2. Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!

    సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More

  3. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

  4. Aadhar Card: 5 లక్షల మంది విద్యార్థులకు 'నో' ఆధార్! ఇక విద్యార్థుల చెంతకే సేవలు!

    తెలంగాణలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో చదువుతున్న విద్యార్థుల్లో 5 లక్షల మందికి ఆధార్ కార్డు లేదు. రాష్ట్రంలో మొత్తం  43,043 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. Read More

  5. Naatu Naatu Song MM Keeravani : 'అన్నమయ్య' పాటల నుంచి ఆస్కార్స్ నామినేషన్ వరకూ... పాటల ప్రపంచంలో కీరవాణి జర్నీ

    Oscar Nominations 2023 : 'నాటు నాటు...'కు ఆస్కార్స్ నామినేషన్ రావడంతో కీరవాణి పేరు ప్రపంచ వేదికపై వినబడుతోంది. ఆయన సంగీత ప్రయాణం ఇది. Read More

  6. Kajal Aggarwal Balakrishna : నందమూరి అందగాడితో చందమామ - ఇది ఫైనల్!

    ఎట్టకేలకు నట సింహం నందమూరి బాలకృష్ణ, చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కుదిరింది. వీళ్ళిద్దరూ జంటగా నటించనున్నారు. అది ఏ సినిమా? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... Read More

  7. Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ - మిక్స్ డ్ డబుల్స్ లో సెమీ ఫైనల్ కు చేరిన సానియా- బోపన్నల జోడీ

    Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా- రోహన్ బోపన్నల జోడీ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. Read More

  8. Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!

    ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. Read More

  9. Green Peas: ఈ పోషకాలన్నీ కావాలా? అయితే పచ్చి బఠానీలు తినండి

    చాలా మంది పచ్చి బఠానీ తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. Cryptocurrency Prices: గ్రీన్‌.. గ్రీన్‌.. క్రిప్టో గ్రీన్‌ - బిట్‌కాయిన్‌కు రూ.25వేలు లాభం!

    Cryptocurrency Prices Today, 23 January 2023: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.50 శాతం పెరిగి రూ.18.71 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.36.05 లక్షల కోట్లుగా ఉంది. Read More