1. Viral Video: నా బిడ్డ జోలికి వస్తే తొక్కి పెట్టి నార తీస్తా- హైనాకు తల్లి జిరాఫీ వార్నింగ్, వైరల్‌గా మారిన వీడియో

    Viral Video: ఓ జిరాఫీకి చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పిల్ల జిరాఫీని తల్లి జిరాఫీ ఎలా కాపాడుకున్నది ఆ వీడియోలో ఉంది. Read More

  2. Whatsapp: ల్యాప్‌టాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు - ఎలానో తెలుసా?

    వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందిస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? Read More

  3. AI chatbot: అంత కరువులో ఉన్నవా భయ్యా? భార్యకు తెలియకుండా ‘AI చాట్‌బాట్‌’తో రొమాన్స్, చివరికి...

    ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ లో ఇదో అరుదైన ఘటన చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి AI చాట్‌ బాట్‌ తో గాఢమైన ప్రేమలో పడ్డాడు. అంతేకాదు, ఏకంగా వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. Read More

  4. AP SSC Supply Results: ఏపీ పదో తరగతి సప్లిమెంరీ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

    AP SSC Supply Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫలితాలను రిలీజ్ చేశారు.  Read More

  5. Leo: సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘లియో’ ఫ్యాన్ మేడ్ 3D ట్రైలర్ - మీరు చూశారా?

    విజయ్ వీరాభిమాని అయిన మ్యాడీ మాధవ్ తన అభిమాన నటుడి కోసం సొంతంగా ఓ ట్రైలర్ ను తయారు చేశాడు. దాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. Read More

  6. Vijay: పూజా హెగ్డేతో ‘బుట్టబొమ్మ’ పాటకు డ్యాన్స్ చేసిన హీరో విజయ్ - బన్నీ ఫ్యాన్స్ ఫిదా!

    అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ పాటకు దళపతి విజయ్ స్టెప్పులేశారు. ఆ వీడియోను పూజా హెగ్డే షేర్ చేసింది. విజయ్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. Special Bowl: విచిత్రం - ఈ గిన్నెలో పాలు పోస్తే, తోడు చుక్క లేకుండానే పెరుగు రెడీ, ఈ పాత్ర ఎక్కడ దొరకుతుందో తెలుసా?

    పెరుగును త‌యారు చేసేందుకు సాధార‌ణంగా మ‌నం పాల‌లో పెరుగు వేసి తోడు పెడ‌తాం. కానీ ఈ గిన్నెలో పాల‌ను పోసి ఉంచితే చాలు.. పెరుగుగా మారుతుంది. ఇందులో ఎటువంటి పెరుగు వేయాల్సిన అవ‌స‌రం లేదు. Read More

  10. Gold-Silver Price Today 24 June 2023: తగ్గిన పసిడి కాంతి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More