1. ABP Desam Top 10, 23 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 23 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. WhatsApp: వాట్సాప్ గ్రూప్‌కాల్స్‌లో మరో ఫీచర్ యాడ్ చేసిన మెటా - ఒకేసారి 15 మందితో!

    వాట్సాప్‌ ఐవోఎస్‌లో గ్రూప్ కాల్స్ విషయంలో కొత్త అప్‌డేట్‌ను అందించారు. Read More

  3. Threads Update: థ్రెడ్స్‌ది ఆరంభ శూరత్వమేనా? - ట్విట్టర్ దరిదాపుల్లోకి అయినా రాగలదా?

    థ్రెడ్స్ యాప్ లాంచ్ అయినప్పుడు ట్విట్టర్‌కు పోటీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. తర్వాత ఏం అయింది? Read More

  4. CIPET: సీపెట్‌ చెన్నైలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశాలు

    చెన్నైలోని సీపెట్‌, స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Vaishnavi Chaitanya: ‘బేబీ’తో బడా ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య - ఆ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఒప్పదం?

    ‘బేబీ’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు గురించి మరో బిగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  6. సూర్య ‘కంగువా’ గ్లింప్స్, నితిన్ ‘ఎక్స్‌ట్రా’ ఫస్ట్‌లుక్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్

    19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More

  8. Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్

    త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా‌లను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More

  9. Sugar Levels: పెరిగిన మీ షుగర్ లెవెల్స్‌ని త్వరగా తగ్గించే పండు ఇదే

    షుగర్ లెవెల్స్ కొందరిలో అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించడానికి అద్భుత ఔషధం అవకాడో. Read More

  10. Gold-Silver Price 24 July 2023: కొండెక్కి కూర్చున్న గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More