1. Patancheru MLA: సీఎం రేవంత్‌‌ను కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ

    Gudem Mahipal Reddy: ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాను కూడా అలానే కలిశానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. Read More

  2. OnePlus 12: వన్‌ప్లస్ 12 ధర లీక్ - మోస్ట్ అవైటెడ్ ఫోన్ కొనాలంటే ఎంత పెట్టాలి?

    OnePlus 12 Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ వన్‌‌ప్లస్ 12ని లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. Read More

  3. iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?

    iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More

  4. BITSAT: బిట్‌శాట్‌- 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు ఇలా

    రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది Read More

  5. Emergency Release Date: ఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగన లుక్ చూశారా?

    భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాంతో పాటు విడుదల తేదీ కూడా అనౌన్స్ చేశారు. Read More

  6. Thalapathy Vijay New Car: కొత్త కారు కొన్న తమిళ హీరో దళపతి విజయ్ - బాబోయ్ అంత రేటా?

    Vijay Buys New Car: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ కొత్త కారు కొన్నారు. దాని రేటుతో స్మాల్ బడ్జెట్ సినిమా తీయవచ్చు. Read More

  7. Nivetha Pethuraj: నివేతా పేతురాజ్‌ టాలెంట్‌కు ఫ్యాన్స్ ఫిదా, ఆటల్లోనూ మెరిసిన నటి

    Nivetha Pethuraj: ప్రముఖ సినీనటి నివేతా పేతురాజ్‌ బాడ్మింటన్‌లో సత్తాచాటింది. తమిళనాడులో జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీల్లో నటి నివేతా విజేతగా నిలిచింది. Read More

  8. Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు కఠినమైన డ్రా, హాకీ జట్టు మరో చరిత్ర సృష్టిస్తుందా ?

    Indian Men hockey: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధించి మూడు దశాబ్దాల తర్వాత అంతర్జాతీయ వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పురుషుల హాకీ జట్టు మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని చూస్తోంది. Read More

  9. Zombie Virus - జాంబీ వైరస్: మళ్లీ ఉనికిలోకి 48,500 నాటి మహమ్మారి - ప్రపంచానికి మరో అతి పెద్ద ముప్పు?

    Zombie Virus: గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల పెను ముప్పు పొంచి ఉందని సైంటిస్టులు వార్నింగ్‌ ఇస్తున్నారు. 48,500 జాంబీవైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Read More

  10. Budget 2024: బడ్జెట్‌ తేదీ, సమయం వెనుక ఇంత దేశభక్తి ఉందా? స్టోరీ మామూలుగా లేదు

    Budget 2024: భారత్‌లో సాయంత్రం పూట బడ్జెట్‌ను ప్రవేశపెడితే, యూకే కాలమానం ప్రకారం పగటి పూట బడ్జెట్‌ ప్రకటించినట్లు అవుతుంది. Read More