Oscar Naminations: చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులో ఆస్కార్‌ది అగ్రస్థానం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలన్ని ఈ అవార్డు కోసం పోటీ పడుతుంటాయి. కేరీర్‌లో ఒక్కసారైన ఆస్కార్ గెలవాలనేది ప్రతి డైరెక్టర్, యాక్టర్ చిరకాల కల. కిందటి ఏడాది వరకు టాలీవుడ్‌కు అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్‌ను ట్రిపుల్ ఆర్ అందించింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టిస్టారర్‌గా ఈ మూవీ ఆస్కార్‌తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా గెలిచింది.
దీంతో 2023తో టాలీవుడ్ చిరకాల కల తీరింది. గతేడాది జరిగిన ఆస్కార్ సంబరాల నుంచి బయటకు రాకముందే అప్పుడే 2024 ఆస్కార్ సందడి మొదలైంది. తాజాగా ఈ ఏడాదికిగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు నామినేషన్‌లో నిలిచిన సినిమాల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది అవార్డుల అకాడమీ సంస్థ. 2024 అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈసారి భారత్‌కు చెందిన ఇండిపెండెంట్‌గా కొన్ని చిత్రాలు పోటీలో ఉండటం విశేషం.
Also Read: నెల రోజుల ముందుగానే ఓటీటీకి వెంకటేష్ 'సైంధవ్'? స్ట్రీమింగ్ అప్పటి నుంచే!
ఆ రోజే ఆస్కార్ వేడుక
96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఎప్పటిల్లాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగనుంది. మార్చి 10న అంటే భారత కాలమానం ప్రకారం మార్చి 11న ఈ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం అకాడమీ అన్ని ఏర్పాట్లు సిద్ధ చేస్తుంది. మరి ఆస్కార్ బరిలో నిలిచిన ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హీరోఇన్స్.. ఇలా 24 క్రాప్ట్స్‌కి సంబంధించిన టెక్నీషియన్ల వివరాలు చూద్దాం!
ఉత్తమ చిత్రాల పోటీలో
- ఒప్పైన్ హైమర్
బార్బీ
అమెరికన్ ఫిక్షన్
అటానమీ ఆఫ్ ఎ ఫాల్
ది హోల్డోవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మేస్ట్రో
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ నటులు
- అన్నేతే బెనింగ్: నయాడ్
లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
సాండ్రా హోల్లర్: అటానమి ఆఫ్ ఎ ఫాల్
కెర్రీ ములిగన్: మేస్ట్రో
ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్
ఉత్తమ సహాయ నటుడు
- స్టెర్లింగ్ కె బ్రౌన్: అమెరికన్ ఫిక్షన్
రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ప్లవర్ మూన్
రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్
రేయాన్ గాస్లింగ్: బార్బీ
మార్క్ రఫెలో: పూర్ థింగ్స్
ఉత్తమ దర్శకుడు
- అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్డిన్ స్కోర్స్
ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
పూర్ థింగ్స్: యోర్గోస్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్
ఉత్తమ నటుడు
- బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో
కోల్మన్ డొమింగో: రస్టిన్
పాల్ జియామటి: ది హోల్డోవర్స్
కిలియన్ మార్ఫీ: ఒప్పైన్ హైమర్
జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్
ఉత్తమ సహాయ నటి
- ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్
డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్
అమెరికా ఫెర్రారా: బార్బీ
జోడీ ఫాస్టర్: నయాడ్
డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్
బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే
- అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రీఎట్, ఆర్థర్ పరారీ
నది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్
మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్
మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్
పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్
ఒరిజినల్ సాంగ్
- ది ఫైర్ ఇన్‌సైడ్: ఫ్లామిన్ హాట్
ఐయాయ్ జస్ట్ కెన్: బార్బీ
ఇట్‌నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ
వజాజ(ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆప్ ది ఫ్లవర్ మూన్
వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ
ఒరిజినల్ స్కోర్
- అమెరికన్ ఫిక్షన్
ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ
కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్
- బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్
ది ఇటర్నల్‌మెమెరీ
ఫోర్ డాటర్స్
టు కిల్ ఏ టైగర్
20 డేస్ ఇన్ మరియా పోల్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్
- ది ఏబీసీస్‌ఆఫ్ బుక్ బ్యానింగ్
ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్
ఐలాండ్ ఇన్ బిట్విన్
ది లాస్ట్ రిపేష్ షాప్
నైనాయ్ అండ్ వైపో
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్
- ఇయల్‌కాపిటానో (ఇటలీ)
పర్‌ఫెక్ట్ డేస్ (జపాన్)
సోసెట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్)
ది టీచర్స్ లాంజ్ (జర్మనీ)
ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ (యూకే)
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే
- అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్‌సన్
బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్
ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
పూర్ థింగ్స్: టోనీ మెక్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్
బెస్ట్ ఎడిటింగ్
- అటానమీ ఆఫ్ ఎ ఫాల్: లారెంట్
ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్
కిల్లర్స్ ఆఫ్ ది ప్లవర్ మూన్: తెల్మా స్కూన్‌మేకర్
ఒప్పైన్ హైమర్ : జెన్నిఫర్ లేమ్
పూర్ థింగ్స్: యోర్గోస్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
- బార్బీ
కిల్లర్ ఆప్ ది ఫ్లవర్ మూన్
నెపోలియన్
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
ఉత్తమ సౌండ్
- ది క్రియేటర్
మ్యాస్ట్రో
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1
ఒప్పైమన్ హైమర్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
- ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్‌౩
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1
నెపోలియన్
ఉత్తమ సినిమాటోగ్రఫీ
- ఎల్‌కాండే: ఎడ్వర్డ్ లచ్‌మెన్
కిల్లర్స్ ఆఫ్ ది ప్లవర్ మూన్: రోడ్రిగ్ ప్రిటో
మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ
ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా
పూర్ థింగ్స్: రాబిన్ రియాన్