1. ABP Desam Top 10, 19 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 19 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Elon Musk: ‘బ్లాక్’నే బ్లాక్ చేసిన ఎలాన్ మస్క్ - ఎక్స్(ట్విట్టర్)లో ఈ ఫీచర్ ఇక కనిపించదు!

    ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో (ఎక్స్) బ్లాక్ ఫీచర్‌ను తీసి వేయనున్నట్లు తెలిపాడు. Read More

  3. Smartphone Privacy Tips: ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి - లేకపోతే డేటా లీక్ అయ్యే అవకాశం!

    స్మార్ట్ ఫోన్ దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడేది బయటకు లీక్ అవుతుందా? ఒక్క చిన్న ట్రిక్‌తో దీన్ని ఆపవచ్చు. Read More

  4. AP RGUKT Result: ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-3 ఎంపిక జాబితా విడుదల, కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

    ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత (ఫేజ్-3) అభ్యర్థుల జాబితాను ఆగస్టు 19న అధికారులు విడుదల చేశారు. Read More

  5. ‘జైలర్’ బాక్సాఫీస్ కలెక్షన్లు, అల్లు అర్జున్‌కు నల్గొండలో గ్రాండ్ వెల్‌కమ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. SS Rajamouli: రాజమౌళి టూర్ల వెనుక అసలు కథ అదేనా? ఆ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లేనా?

    రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న తాజా చిత్రం SSMB29. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం మొదలయ్యే అవకాశం ఉంది. Read More

  7. Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్‌ సెమీస్‌కు భారతీయుడు!

    Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్‌ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ కప్‌‌ సెమీస్‌ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More

  8. Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్‌! యూఎస్‌ రిటర్న్‌ అదిరింది!

    Novak Djokovic: టెన్నిస్‌ గ్రేట్‌ నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్‌ గెలిచాడు. Read More

  9. Refined Oil: నెలరోజులు నూనె వాడటం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

    రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ అయిల్స్ మంచివని అనుకుంటారు. కానీ నిజానికి అవి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి. Read More

  10. New Home Loan Rules : హోమ్ లోన్ కోసం చూస్తున్నారా ? ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి

    హోమ్ లోన్ రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఇస్తున్న దాని కన్నా తక్కువ మొత్తం మంజూరు అవుతుంది. Read More